Telangana students participate in
500 years celebration of coronation of
Sri Krishna Devaraya of Vijayanagar Dynasty.
శ్రీ కృష్ణ దేవరాయుల పట్టాభిషేక ఉత్సవాహాలను బహిష్కరించాలని తెలంగాణ JAC నాయకుడు Prof కొదందారం గారు పిలుపు ఇవ్వడం మూర్ఖత్వానికి పరాకాష్ట . అయిదు వందల సంవత్సరాల క్రితం రాజ్యమేలిన రాయల వారు తెలంగాణా ఉద్యమానికి ఎలా అడ్డు నాకు మాత్రం అర్ధం కాలేదు . మహనీయులు ను ఒక్క ప్రాంతంతనికే పరిమితం చేయడం సంకుచిత్వ మనస్తత్వానికి నిదర్శనం . రాయల వారు కానీ లేదా కాకతీయ రాజులూ లేదా శాతవాహనులు చోళ లు వీరంతా జాతికి స్ఫూర్తి నిచెవారు. వీరు జాతీయ సంపద .
Prof:కొదందారం గారు మరియు తెలంగాణా సంస్థలు ఇచ్చిన రాయల వారి ఉత్సవాలను బహిష్కరించాలన్న పిలుపు ను పట్టించు కోవలిసిన అవసరం లేదు . శ్రీ కృష్ణ దేవరాయుల పాలనా లు రత్నాలు , వజ్రాలు కుప్పలు పోసి విధులలో అమ్మే వారని చరిత్ర చెప్తునది . సిరి సంపదలే కాదు సాహిత్యం కూడా విరాజిల్లింది అని , తెనాలి రామ కృష్ణుడు లాంటి గొప్ప కవి వారి అస్తనము లో పని చేసారు , అష్ట దిగ్గజాలు వారి ఆస్థాన కవులే . అలంటి పాలనా మల్లి రావాలని కోరుకుందాం , శ్రీ కృష్ణ దేవరాయ పట్టాభిషేక ఉత్సవంలో పాల్గొని మన పూర్వికులను స్మరించు కుందాం .
ఈ నెల 20 , 21 లో పాటశాల మరీయు కళాశాలో జరగే ఈ ఉత్సవం లో తెలంగాణా విద్యార్దులంతా పాల్గొని రాయల వారికీ నీవాళ్ళు లు అరిపించి తెలంగాణా పోరు లో సంకుచిత్వానికి స్థానం లేదని చాటి చెప్పాలిసిన అవసరం ఎంతఐన ఉన్నది .
తెలంగాణా నాయకుల తెలివి తక్కవ బహిష్కరణ పిలుపు ను వ్యతిరేకిద్దాం ..... మనమందరం శ్రీ కృష్ణ దేవరాయుల పట్టాభిషేక ఉత్సవం లో పాల్గొని మన వారసత్వ ధర్మాని నిర్వర్తిడ్డం
No comments:
Post a Comment