YS Jagan after his flop Odarupu Yatra,
wants to put Telangana on fire .
ఈ బుల్లి కాకి కి ( ys jagan ) ఇప్పుడు ఇప్పుడే అర్దం అవుతున్నది , డబ్బులు వెదజల్లి , ఎన్ని రోజులు జనం ను పోగు చేసి యాత్ర నడిపిస్తాం అని . ఈ యాత్ర వాళ్ళ డబ్బులు కర్చు అవడము తప్పితే Chief Minister పదవి కానీ ప్రజల మద్దతు కానీ దొరకదని . సోనియా గాంధీ కూడా పట్టిచుకోవడం మానేసారు , దీనితో బుల్లి కాకి మరి అతని అనుచరగానం చాల నిస్పృహలో వున్నటు కనిపిస్తునది . అందుకే మరోసారి అగ్గి రాజేశేందుకు తెలంగాణా లో యాత్ర చేపట్టాలని బావిస్తునట్టు తెలుస్తున్నది . ఈ సారి ఈ బుల్లి కాకి తెలంగాణా లో అడుగు పెడితే ఈ తెలంగాణా ద్రోహి ని ప్రజలు రాళ్ల తో కొట్టి చంపడం ఖాయం .
1 comment:
y dont u write in english
Post a Comment