Thursday, December 9, 2010

Telangana 'Bhagath Singh' Sri Narayan Rao Pawar passes away

Telangana Hero, Arya Samaj activist  Sri Naryan Rao Pawar is no more.

The Bhagat Singh of Telangana Liberation Struggle, an Arya Samaj activist, Sri Narayan Rao Pawar, Who threw Bomb on fanatic Nizam convoy has passed away last nite . He was of 84 years. He came into limelite when he dared the Nizam Army and threw bomb at Nizam's car. Nizam escaped from the attempt , eventually Sri Narayan pawar was arrested and sentenced to Death. He was released when Nizam was dethroned and HYD state merged with India.





చుట్టూ ముట్టు సూర్యాపేట .... నట్ట నడుమ నల్గొండ .... నీవు వెళ్ళేది హైదరాబాదు .... దాని పక్కన గోల్కొండ .... గోల్కొండ ఖిల్లా కింద .... నీ ఘోరీ  కడ్తం కొడుకో నైజం సర్కరోడా... 

అంటూ గలమేట్టి పాడడమే కాదు నైజం అంటూ చూడాలని అనుకున్నాడు ఒక్క యువకుడు

(హిందువుల పై)  నైజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ... ప్రతి గుండె గర్జిస్తున్న సమయం అది.... 

చుట్టూ వేలాది పోలీసు బలగాలు ...  ఆ ఫై ముస్లిం రాజకారుల రక్షణ కవచం .... నైజం వద్ద కు వెళ్ళడమంటే ప్రాణాలు ఫై అసలు వాడులుకోవలిసిందే . అయినాసరే  , ఆ యువకుడు తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు . ఏకంగా నైజం ను అంతమొందిచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు . ఆర్య సమాజ్ కార్యకర్త అయిన నారాయణ్ రావు పవర్ ...ఏకంగా నైజం కారు ఫై బాంబు విసిరాడు . ఆ ప్రయత్నం ఫలించక పొగ మిత్రులో తో సహా పోలీసు లకు దొరికిపోయాడు .పోలీసుల కర్కశత్వానికి భారించాడే తప్ప... క్షమాపణ  కోరలేదు . ఊరి శిక్ష కూడా భయపడ లేదు.

అతనీ నారాయణ్ రావు పవర్ ..... డిసెంబర్ 7 , 1947 .... కింగ్ కోటి లోని నైజం రెసిడెన్సి వద్దక నారాయణ్ రావు అతని మిత్రులు చేరుకున్నారు . కింగ్ కోటి నుంచి నైజం ఉస్మాన్ అలీ ఖాన్ మక్కా మస్జిద్ కు వెళ్ళీ దారిలో మత్తు వేసారు .   నైజం కారు దగ్గరకు రా గానే , నరాన్ రావు పోలీసులను తోసేసి నైజం కారు ఫై బాంబు విసిరాడు .కానీ అది కారు ముందు బాగానికి తాకి పెలిపొఏన్ది . మరో బాంబు వేసేలోపల పోలీసులు పట్టుకున్నారు . తన వెంట తెచుకున్న సైనైడ్(విషం ) మింగే అవకాశం లేకుండా పోయింది .

ఆ తరువాత స్థానిక కోర్టు లో వంగ్ములమిస్తూ "" నైజం దేశ ద్రోహి , ఏంటో మందిని పొట్టన పెట్టుకున్నాడు "" అని గర్జించినాడు . శరరిక మరణాన్ని అన్గికరిస్తం , కానీ రాజకీయ మరణాన్ని అన్గికరంచం అని వాదించినాడు . కోర్టు అతనికి ఊరి శిక్ష ను ఖాయం చేసింది , వందేమాతరం  ... భారత మాట కు జై అంటూ నినదించినాడు .ఊరి శిక్ష అమలు జరుపలోపే ఇండియన్ మిలిటరి ముందు నైజం తలవంచక తప్ప లేదు . హైదరాబాద్ రాష్ట్రం బానిస సంకెలను తెంచుకొని ...భారత దేశం లో విలీనం అయింది . ఆ వేణు వెంటే నరన రావు పవర్ జైళ్ళు నుండి విముక్తి పొదినాడు . అట్టి ఆ తెలంగాణా వీరుడు నిన్న అమరుడైనాడు . 


ఈనాడు సౌజన్యం 

No comments: