ఏరువాక సాగారో రన్నో చిన్నన్న .... నీ కష్టమంతా తీరునురో చిన్నన్న ....
నేటి
తో రోహిణి కార్తి దాదాపు పూర్తీ అయింది , ఈ కాలమ లో రోళ్ళు-రోకళ్ళు ఎండా వేడి కి
పగులుతాయి అట ..... ఈ సంవత్సరం ఎండలు అది నిజమే అనే ల ఉన్నాయి . రోహిణి
కర్తే పూర్తీ అవగానే , ఏరువాక పౌర్ణమి ఆరంబం అయింది . నైరుతి రుతుపవనాలు
చురుకుగ కదులుతున్నాయి . ఇది ఏంటో శుభా సూచకం , రైతు లకు ఆశాజనకం .
పల్లెతురుల్లో , రైతు కుటుంబాల్లో ఏరువాక పౌర్ణమి ఎంతో ప్రాదాన్యం ఉంటది .ఏరువాక పౌర్ణమి సందర్బంగా వ్యవసాయ పనులను రైతులు ప్రారంబమిస్తాడు,
ఖరీఫ్ పంట వేయడానికి రైతు సన్నడమవుతాడు . ఈ రోజు పొలము పని మొట్లు , నాగలి
, పార , ఇతర వ్యవసాయ పరికరాలను మరీయు పశువులను పూజించి భూమి ని దున్నడము
మొదలు పెడుతారు . రైతు , అతని భార్య ఇతర కుటుంబ సబ్యులు ఈ రోజు నవ
దాన్యాలను పూజించి దున్నిన దుక్కి లో శుభా సూచకంగా వేస్తారు . వర్షాలు బాగా
పడాలని , పంట బాగా పండాలని , గిట్టు బాట ధర రావాలని వారి కుల దేవతలను
ఆర్జిస్తారు . నేటి నుండి పంట చేతి కి వచ్చే దాక రైతు పోద్దనక, రాత్రనక
పొలం పనుల్లో నిమగ్నవుతాడు . ఒళ్ళు మైమరిచి పని చేస్తాడు .
ఈ
ఖరిఫ్ లో అన్నదాతలకు మంచి పంట పండాలని , రైతులు మంచి అబివృద్ది సాదించాలని
మనమందరము కోరుకుందాము . మనకు సమృద్ది గ దాన్యా రాశులను అందిచ్చి , మనకు 3
పూటల తిండి పెడుతున్న రైతు సదా సుఖంగా ఉండాలని మనసార కోరుకుందాము , రైతే
రాజు అని నినదిద్దాము .
No comments:
Post a Comment