Wednesday, September 17, 2014

Liberate Telangana from neo-Kasim Razvi KCR


Vande Mataram !!
Vande Bharata Mataram !!

Celebrate September 17th as Telangana Liberation Day. My Salutes to Martyrs who laid down their Lives fighting against Nizam & Razakars. Arise Dear Telangana , our forefathers have fought aginst Nizam and granted Independence, but sadly Telangana is now back to neo-Nizam KCR. Present KCR rule reminds that of Nizams Razakar draconian days.

Arise , My dear brave men of Telangana to fight the KCR and his Lumpen elements . Remember it is your sacred duty to protect your region from people like KCR, who gets inspiration from Razakars legacy. Lets on this auspicious day take oath to fight another battle to liberate Telangana from Razakar mindset of KCR.


September 17 తెలంగాణా విమోచన దినం, భారత్ దేశం లో విలీనమైన పర్వ దినం .

15 ఆగస్ట్ 1947 భారత్ దేశానికి స్వతంత్రం వచ్చిన, తెలంగాణా రాష్ట్రం ఇంకా బానిస బందనాలో నే ముగ్గింది . ప్రత్యెక దేశం గా ప్రకటించ బడింది . అప్పటి నిజాం రాజు తెలంగాణా ప్రాంతాన్ని పాకిస్తాన్ దేశం లో విలీనం చేయాలనీ కుట్ర పన్నినాడు. అట్టి నిజాం దేశ ద్రోహ కుట్రలను ఇక్కడి దేశభక్తులు వ్యతెరేకించి , నిజాం కు విరుద్దంగా పోరు చేసినారు . వీరి పోరు ఫలితం , నాటి గృహ మంత్రి సర్దార్ వల్లభాయీ పటేల్ తన సైన్యం ను పంపి నిజాం ను లొంగ తీస్కొని , తెలంగాణా ప్రాంతాన్ని భారత దేశం లో సెప్టెంబర్ 17, 1948 న విలీనం చేసినాడు .

హైదరాబాద్ రాష్ట్ర విమోచన కోసం పోరాడి అమరులైన వరంగల్ పరకాల వీరులకు, మతం కన్నా స్వేచ గొప్పది అని పోరుబాట పట్టి రజాకర్ల చేతులో హతుడైన జర్నలిస్ట్ శోయబుల్లః ఖాన్ కు మరీయు నిజం నిరంకుశ పాలనా కు వ్యతీరేకంగా పోరాడుతూ ప్రాణాలను అసువులు బాసిన పోరు బిడ్డలకు జాతీయ విప్లవ జోహార్లు . అమరవీరులారా మీ త్యాగమును మేము మరవము మీ పోరు బాట లోనే తెలంగాణా పునర్ నిర్మాణం కొరకు పునరంకీతం అవుతాం .

మమ్ములను నిజాం బానిస నుండి విముక్తులను చేసిన నాటి గృహ మంత్రి సర్దార్ వల్లభాయీ పటేల్ కు , భారత్ మిలిటరీ కి శత కోటి ప్రణామాలు .

No comments: