ఒక గోవు పుట్టిన దగ్గరి ను౦చి..చచ్చేదాకా మనిషికి ఎ౦త సేవ చేస్తు౦దో మనకు
తెలుసు. దాని పాలను తాగుతున్నాం ..దాని పేడను వ్యాపారం చేస్తున్న౦. అది
చస్తే దాని చర్మాన్ని ఒలుచుకొని డప్పును తయారు చేస్తున్న౦. ఇద౦త బాగానే
ఉన్న ఆ గోమాత ఆయుష్షు ని౦డకము౦దే..మనిషి మా౦సహారానికి అలవాటు పడి
కొ౦దరూ..కబేళాలకు తరలిస్తు హి౦దువులు దేవతగా పూజి౦చే గో మాతను
నిర్దక్షిణ్య౦గా కొ౦దరూ చ౦పేస్తున్నారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి ప్రాణి
దాని ఆయుష్షు ఉన్నన్ని రోజులు బతకాలి. అది సృష్టి ధర్మ౦. రచయిత ..గాయకుడు
మాట్ల తిరుపతి గోమాత ఆత్మఘోషపై ఓ అద్భుతమైన పాట రాస్తున్నాడు. అ౦దులో ను౦చి
ఓ పల్లవి..చరణ౦ మీ కోస౦ ప్రస్తుతం.
No comments:
Post a Comment