Bathukamma Glimses On Tankbund,HYD
Are Telangana women terrorist's ?? Is Telangana another Kashmir ??? Andhra Plutocrats have denied Bathukamma festival celebration permission on Tankbund HYD . We have to fight it out in High Court to get permission for Bathukamma celebrations on Tankbund .
మా తెలంగాణా ఏమైనా కల్లోలిత కాశ్మీరా ? మా తెలంగాణా ఆడపడచులు ఏమైనా ఉగ్రవాదుల ?? నిన్న హైదాబాద్ లో ట్యాంక్ బాండ్ ఫై జర్గిన బతుకమ్మ పండుగకు సీమ-ఆంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరంచింది , తెలంగాణా సంస్థలు హైకోర్ట్ నుండి అనుమతి తీసుకోవలిసి వచ్చింది . ఈ సమైక్య రాష్ట్రంలో మాకు పండుగలు చేసుకునే స్వతంత్రం కూడా లేకుండా పోయింది . ట్యాంక్ బాండ్ ఫై బతుకమ్మ పండుగ కు సీమ - ఆంద్ర ప్రభుత్వం కనీసం ఏర్పాట్లు చేయలేదు , తెలంగాణా ఆడపడచులు ట్యాంక్ బాండ్ ఫై చాల చోట్ల లైట్ వెలుగు లేక పోయిన చీకట్లోనే బతుకమ్మను నిమజనం చేయాల్సి వచ్చింది .
.
No comments:
Post a Comment