Wednesday, October 6, 2010

Christian Church is saving YS JaganMohan Reddy from Sonia's ire .



International christian community pressurising Sonia Gandhi
from taking action against YS Jaganmohan Reddy.


కడప MP, YS JaganMohan Reddy  ఫై సోనియా గాంధీ చర్య తీస్కోవడానికి జన్కుతున్నాటు తెలుస్తునది . YS జగన్ కుటుంబానికి అంతర్జాతీయ క్రిస్టియన్ సంస్థలతో సన్నిహీత సంబందాలు ఆయనకు అంతర్జాతీయ మద్దతు కూదతేస్కొవదనికి తోడ్పద్తున్నవి . జగన్ రాజకీయంగా ఎదిగి , అధికార పదవులో వుంటే రాష్ట్రంలో క్రైస్తావికరణకు పెద్ద అండగా ఉండగలరని భావించడమే దీనికి కారణం .


YS Rajashekar Reddy కాలంలో క్రైస్తవమత సంస్థలు విశృంక్కలంగా వ్యవహరించడం గమనార్హం . తిరుమల-తిరుపతి వంటి పవిత్ర హిందూ ప్రర్దానస్తలములలో సహితం క్రైస్తవ మతప్రచారానికి అప్పుడు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జారిగాయ్.


జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ క్రైస్తవమత ప్రచారమే వృత్తిగాగాలవారు . ఖమ్మం జిల్లలో వేలకోట్లు రూపాయలు విలువగల మూడు మండలాలో ఖనిజసంపదను బినామీ పేరు తో అతనికి YS.రాజశేకర్ రెడ్డి దారాదత్తం చేయడం నిరత్తంకంగా క్రైస్తవమత ప్రచారాలు కొనసాగించడానికేనని ప్రజలు భావించారు .

అంతర్జాతీయ క్రిస్టియన్ సంస్థల ప్రోతసాహంతో అమెరిక ప్రభుత్వం సహితం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలుస్తున్నది . రాజశేకర్ రెడ్డి మృతి అనంతరం సానుభూతి తెలపడానికి వచ్చిన సోనియాగాంధి కి ఈ విషయమై అమెరిక దవూతదకరి ఒకరు ఆమె కు సూచనా కూడా చేసినట్లు తెలుస్తునది .

courtesy : praveen

1 comment:

Gandaragolaka said...

Namo Namah bandhu!

I want to make a small suggestion:

This left-right thing is a western phenomenon and it applies to west only. This word "rightwing" is not swadeshi.

RSS, VHP, BJP are called rightwing, but MIM, SIMI, BMAC are not called rightwing by our media, eventhough they are extreme right-wing organisations according to rightwing's definition.

So please dont call yourself "rightwing".