Saturday, June 23, 2012

5 Super Heroes who risked their Lives to save National Flag


These people seen in Pix folding Tri-Colour Flag are those Brave-Heart Staff of Maharashtra Secretariat who have risked their Lives to save "Tiranga" from catching fire. 2 Days back Maharashtra Secretariat was on fire , 5 Staff members died in the mishap . But some patriotic staff members risking their lives , to safeguard the dignity of of our National flag climbed the top floor of the Secretariat building, despite huge smoke and fire, paid their respects and unfurled "Tiranga", bought it down to an safer place. My 'koti-koti' Pranams at their feet.

Cudn't stop myself from chanting , 'Bharat Mata Ki Jai' , 'Vande Mataram'.

 
From Mumbai Mirror :
What does the national flag mean to you? Ponder that as you read this. As the fire raged on at the Mantralaya on Thursday, five Class IV workers refused to be rescued till the time they had lowered the Tricolour that is a constant feature atop the Maharashtra state secretariat complex.

As per procedure, every day an employee from the state Public Works Department (PWD) hoists the flag at around 6 am and another lowers it at 7.15 pm. This is followed all days of the year.

The flag-protection department, which has five men on its team - Suresh Baria, Deepak Adsul, Vishal Rane, Ganesh Gunj, Premji Roj - has its office right below the flag pole, in a chamber on the Mantralaya terrace.

On Thursday after 2.40 pm, when the fire broke out on the fourth floor of the seven-storeyed structure, staffers rushed to the flag protection office asking its officials to leave the building as the fire was spreading and all those within it were endangered.

However, the men refused to move unless they got orders from their seniors saying that they could lower the flag the size of which is 14 X 21 ft.

As the fire engulfed the building, these men stood by the flag pole ready to protect it from the flames, unhindered by the thought of the dangers their own lives faced. As the fire department began its rescue operations these officials were asked to leave their post, but they didn’t budge.

Baria, who has been serving at this post for over 10 years, said, “It’s our duty to be with the flag and protect it. Until it has been lowered we can’t come down like other people. When the fire broke out we went to the terrace from our chamber and waited there for orders from seniors. It’s the national flag and we can’t break protocol [i.e. lower the flag before its usual time] until we get a directive from our seniors. There is a proper schedule for flag hoisting and lowering, and it can’t be compromised.”

Senior officials from PWD have to give orders to lower the flag in emergency situations. The directive finally came at 4.05 pm, over an hour after the fire broke out. Fortunately the terrace remained the one area where the fire had not spread.

“We consider ourselves successful considering that we lowered the flag and folded it as per norms. We have kept it in a special room assigned for it,” added Ganesh Munj, who has been doing this job for the last 16 years. The flag is safe from the fire in this room.

Friday, June 22, 2012

మన అమరనాథుడు సలేశ్వరుడు


అమరనాథుడిని చూసేందుకు కొండ ఎక్కాలి.
లింగమయ్యను చూసేందుకు లోయ దిగాలి....
అమరనాథుడిని చూసేందుకు పగలు మాత్రమే ప్రయాణించాలి.
లింగమయ్యను చూసేందుకు అర్ధరాత్రి మాత్రమే ప్రయాణించాలి.
అమరనాథ యాత్రలో సూర్యుడే మనకు తోడు.
లింగమయ్యను చూడాలంటే పున్నమి చంద్రుడే మనకు దారి దీపం.
అమరనాథ యాత్ర ఏడాదిలో నెలో నెలన్నరో మాత్రమే వీలు పడుతుంది.
లింగమయ్యను చూడాలంటే ఏడాది మొత్తంలో కేవలం మూడంటే మూడు రోజులే వీలు పడుతుంది.
అమరనాథుడి హిమ లింగం ఏర్పడి, కరిగిపోవడానికి నెల రోజులు పడుతుంది.
లింగమయ్య మాత్రం కరగడు. తరగడు. మూడు రోజులు ... కాదు కాదు .... మూడు రాత్రులు మినహాయిస్తే లింగమయ్య ఏకాంతంగా మిగిలిపోతాడు.
దర్శన కాలం అయ్యాక అమరనాథుడి దేవాలయానికి తలుపులు మూసేస్తారు.
దర్శన కాలం పూర్తయిన తరువాత కూడా దిక్కులే అంబరాలుగా... దిగంబరేశ్వర లింగమయ్య వనజీవనం గడుపుతూ ఉండిపోతాడు.
మన లింగమయ్య ఆంధ్ర అమరనాథుడు. అమరనాథయాత్రంత ఉత్సాహాన్ని, సాహసభావనని, ఆధ్యాత్మిక అనుభూతిని నింపుతుంది ఈ యాత్ర. ఇదే సలేశ్వరం యాత్ర. ఏడాదిలో చైత్ర పౌర్ణిమ సమయంలో కేవలం మూడు రోజుల పాటు మాత్రమే జరిగే అద్భుత యాత్ర. నిజానికిది అపూర్వ యాత్ర.
అసలు సలేశ్వరం సర్వేశ్వరం అన్న పేరుకు అపభ్రంశం అని పండితులు చెబుతారు. పదహారో శతాబ్దం నాటి శేషనాథుని శ్రీపర్వత పురాణంలో సలేశ్వరం, అక్కడి గుహాంతర్గత శివుడు, రెండు తీర్థాలు - పుష్కర తీర్థం, సర్వేశ తీర్థాల ప్రస్తావన ఉంది.


అదంతా పాత మాట. ఇప్పుడు సర్వేశ్వరుడు చెంచుల నోట సలేశ్వరుడయ్యాడు. అదీ పలకలేని వాళ్లు లింగమయ్య అన్నారు. భక్తుడు ఏ పేర పిలిస్తే ఆ పేరిటే దేవుడు పలుకుతాడు. చెంచులే ఆ దేవుడికి ప్రమథగణాలై కాపాడుకుంటున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా మన్ననూరు అటవీ ప్రాంతంలో మన్ననూర్ చెక్ పోస్టు వరకూ వెళ్లాలి. రాత్రి 9 గంటలకి మన్ననూరు చెక్ పోస్టు మూసుకుపోతుంది. మళ్లీ తెల్లవారుజామున 5 గంటలకు తెరుచుకుంటుంది. మన్ననూరు నుంచి ముందుకు పోతే ఫర్హాబాద్ వస్తుంది. ఫర్హాబాద్ నుంచి ప్రయాణం చేస్తూంటే దారి పొడవునా దట్టమైన చెట్లు, ఎనిమిది అడుగుల ఎత్తున్న పాముపుట్టలు, అగాధాల లోయలు, ఎత్తైన కొండలు దర్శనమిస్తూ ఉంటాయి. ఎర్రమట్టి కచ్చా రోడ్డులో ప్రయాణం చేశాక దేవాలయం నడక దారి వస్తుంది. అక్కడ వాహనాలు ఆగిపోవాల్సిందే.
ఆ తరువాతే మొదలవుతుంది అసలు యాత్ర.
పైన పండు వెన్నెల, పక్కనే తోడుగా పర్వతాల మాలిక, అక్కడక్కడా పలకరించే జలపాతాలు, గలగలపారే జలతారుల్లాంటి ప్రవాహాల జలతరంగ ధ్వనులు, అప్పుడప్పుడూ మేమున్నామంటూ అడవి జంతువుల అల్లరి కేకలు, వీటన్నిటి మధ్య చీమల బారులా వేలాది మంది శ్రద్ధాళువులు...
కళ్లలో చూడబోయే సలేశ్వరుడి అవ్యక్త రూపం...
మనసులో అద్భుత భావనలు.....
నోట శంభో హరహర మంత్రం....
ఒక విచిత్ర వాతావరణం ఎల్లెడలా నిండిపోతుంది.
జాబిల్లి వెలుగులు ఆకుల మీద, కొండల మీద పడి మిలమిల మెరిసి, గలగల మురిసి కిందకు జాలువారి వెన్నెల నదిలా, వన్నెల నిధిలా మారుతున్న వైనం చూస్తే వనమే విభూది రాసుకుంటోందా అనిపిస్తుంది.
గంటన్నర పాటు ఎగుడు దిగుడు లోయలో, బండరాళ్ల మధ్య, కర్ర ఊతంతో నడుస్తూ నడుస్తూ ప్రయాణించాలి.


 జారిపడితే....
భయం లేదు. జీవనాథుడున్నాడు.
అడవి జంతువు దాడి చేస్తే...
భయం లేదు. భూతనాథుడున్నాడు.
అనుకోని అనారోగ్యమేదైనా వస్తే ...
భయం లేదు. మృత్యుంజయ మహాశివుడున్నాడు.
గంటన్నర ప్రయాణం తరువాత లోయ అడుగున ఒక అద్భుత లోకం సాక్షాత్కరిస్తుంది. ఆకాశం నుంచి రెండు వందల మీటర్ల లోతుకు పాలధార పడుతున్నట్టు అద్భుతమైన జలపాతం కనిపిస్తుంది. దాని కింద వృద్ధులు సైతం పిల్లలై కేరింతలు కొడుతూంటారు. ప్రయాణం చేసి బండరాళ్లపై సేదతీరుతున్న భక్తులు కనిపిస్తారు. జలపాతానికి పక్కనే గుహలో సలేశ్వరుడు కొలువై ఉంటాడు. భక్తులు బారులు తీరి వెళ్లి భగవంతుడిని దర్శించుకుంటారు.
ఆ వాతావరణం ఎలాంటిదంటే దేవుడిని ఏం కోరుకోవాలో గుర్తుకు రాదు. కార్లు, భవనాలు ఇవ్వమని అడిగేందుకు నోరు రాదు. పరమేశ్వరుడు, ప్రకృతి సమాగమిస్తున్న ఆ చోట మనసు మూగదైపోతుంది. మాట అవ్యక్తమౌతుంది.
మళ్లీ తిరుగు ప్రయాణంలో ఆ అలౌకిక దృశ్యమే మళ్లీ మళ్లీ కళ్లముందు బొమ్మకడుతుంది. జలధార, శివలీల మనసులో నిండిపోతాయి. ఎలా తిరిగి వచ్చామో, ఎలా రణగొణధ్వనుల మామూలు ప్రపంచంలోకి వచ్చామో తెలియదు. మళ్లీ సలేశ్వరుడిని ఎప్పుడు దర్శించుకుందామా అన్న తహతహ మిగిలిపోతుంది. ఏడాది పాటు సలేశ్వరం యాత్ర అనుభూతులు చెప్పుకునేందుకు ఉండిపోతాయి.


Source : rakalokam.blogspot.in

Wednesday, June 13, 2012

YS Jagan Mohan Reddy threatens to go on Hunger Strike .



YS Jagan is perhaps in an confused stage thinking he is still the Natural heir to the AP throne . He made a big issue of not providing Bullet Proof car during the Court transit . And also complained that his Darling Wife YS Bharati is not allowed to visit him in Jail frequently . Wot does he think , he is in Jail fighting peoples issues ? Let this brigand understand that he is in, coz of his fraudulent & criminal activities . And all are equal before the Law . In fact he shud have been hand-cuffed and paraded on road for the plunder he did, that wud  deter others from committing financial crimes.

His other complaint was his Darling Wife is not allowed to meet him in Jail by authorities . Prison rule book says relatives can meet only thrice in a week . Being an 2 time MP , is he not aware of the Rule ? If so why cheap tactics and threaten the Honorable Judge that he will sit on "Hunger Strike" until his demands are met.

So Bullet Proof Car and meeting his Darling wife is more Important to him than Public issues . May be tomorrow this megalomaniac would complain/demand he may be allowed to have some private time with her Wife inside the Jail , so that he can remit the close door duties of a Husband . Watch out, he may petition Honorable Judge for 'Conjugal' visits of his Wife YS Bharati. By the way, will this megalomaniac Jagan tell us how many times did his wifey dear has met him during his Odarpu Yatra ?? I dont think she ever accompanied him in his Yatra drama , then why is he expecting authorities to allow his wifey for ' mulaqat ' inside Prison on daily basis ?

He is so shameless that every time he comes out of Jail on his way to Court, he sports a Close-Up Smile and waves at the standing Photographers as if its OKAY to be in Jail . Utterly Shameless. Even a small time Prostitute, when arrested hides her face behind dupatta out of shame , But this megalomaniac Jagan pose for Clicks outside the Jail , as if he has done something Big for the Public . This Megalomaniac need an Psychriatic treatment , sooner the better.

Wednesday, June 6, 2012

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న .... నీ కష్టమంతా తీరునురో చిన్నన్న ....


నేటి తో రోహిణి కార్తి దాదాపు  పూర్తీ అయింది , ఈ కాలమ లో రోళ్ళు-రోకళ్ళు ఎండా వేడి కి పగులుతాయి అట ..... ఈ సంవత్సరం ఎండలు అది నిజమే అనే ల ఉన్నాయి . రోహిణి కర్తే పూర్తీ అవగానే , ఏరువాక పౌర్ణమి ఆరంబం అయింది . నైరుతి రుతుపవనాలు చురుకుగ కదులుతున్నాయి . ఇది ఏంటో శుభా సూచకం , రైతు లకు ఆశాజనకం .

పల్లెతురుల్లో , రైతు కుటుంబాల్లో ఏరువాక పౌర్ణమి ఎంతో ప్రాదాన్యం ఉంటది .ఏరువాక పౌర్ణమి సందర్బంగా వ్యవసాయ పనులను రైతులు ప్రారంబమిస్తాడు, ఖరీఫ్ పంట వేయడానికి రైతు సన్నడమవుతాడు . ఈ రోజు పొలము పని మొట్లు , నాగలి , పార , ఇతర వ్యవసాయ పరికరాలను మరీయు పశువులను పూజించి భూమి ని దున్నడము మొదలు పెడుతారు . రైతు , అతని భార్య ఇతర కుటుంబ సబ్యులు ఈ రోజు నవ దాన్యాలను పూజించి దున్నిన దుక్కి లో శుభా సూచకంగా వేస్తారు . వర్షాలు బాగా పడాలని , పంట బాగా పండాలని , గిట్టు బాట ధర రావాలని వారి కుల దేవతలను ఆర్జిస్తారు . నేటి నుండి పంట చేతి కి వచ్చే దాక రైతు పోద్దనక, రాత్రనక పొలం పనుల్లో నిమగ్నవుతాడు . ఒళ్ళు మైమరిచి పని చేస్తాడు .

ఈ ఖరిఫ్ లో అన్నదాతలకు మంచి పంట పండాలని , రైతులు మంచి అబివృద్ది సాదించాలని మనమందరము కోరుకుందాము . మనకు సమృద్ది గ దాన్యా రాశులను అందిచ్చి , మనకు 3 పూటల తిండి పెడుతున్న రైతు సదా సుఖంగా ఉండాలని మనసార కోరుకుందాము , రైతే రాజు అని నినదిద్దాము .

Saturday, June 2, 2012

Bail for Sale, Gali Janardhan Reddy style.

15 కోట్లు... ఒక్క బెయలు కోసము , గాలి జనార్ధన్ రెడ్డి వెదజల్లిన సొమ్ము . ఆ వార్త చువుతుంటే వొళ్ళు జలదరిస్తుంది . అందులో పాత్రదారులంతా బడా బాబులే . ఒక్క ఖైది .. ఒక జడ్జి ... ఒక మంత్రి .... ఒక పొరుగు రాష్ట్ర MLA .... ఒక్క రౌడి షీటర్ . ఈ వార్త చదువుతుంటే కట్టలు తెంచుకునే ఆవేశము వస్తున్నది .... ఈ బద్మశుగాల్లను తెగనాదాలనే ఆక్రోశం ..... ఈ ఆవేశాన్ని ,ఆక్రోశాన్ని అక్షర రూపము ఇద్దామంటే సరైన పదాలు దొరకట్లేదు .

ఒక జగన్మోహన్ రెడ్డి , ఒక గాలి జనార్ధన్ రెడ్డి వీళ్ళు రాష్ట్రం లోని అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసారు . వీరి వలలో పడి మంత్రులు , IAS ఆఫీసుర్లు , పారిశ్రమవేత్తలు అందరు జైలు పాలయ్యారు . ఇప్పుడు వీరి దృష్టి న్యాయ వ్యవస్థ ఫై పడింది ..... దాన్ని కూడా బ్రష్టు పట్టించారు . నేరం మీద నేరం జేస్తున్నారు ...ఎక్కడ కూడా శిగ్గు లజ్జ లేదు ..... దోచుకున్న డబ్బు ఉంది కదా , దాని తో దేనినైన కొనగలం అని అనుకుంటున్నారు . అల కొనగాలుగుతున్నారు కూడా . వీరు వేద జల్లిన కరెన్సీ కట్టలకు అమ్ముడు పాయిన న్యాయదీషుడు పట్టాభిరాం అందుకు ఉదాహరణ .

ఈ జగన్మోహన్ రెడ్డి , గాలి జనార్ధన్ రెడ్డి వీలు రాజకీయ నాయకులేంటి పక్క నేరగాళ్ళు . వీళ్ళు గనక అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్తితి ఏంటో ఆలోచించండి . ప్రజలనే బానిసలను చేసి .... వారినే పెట్టుబడి గ పెట్టి మరి వ్యాపారం చేస్తారు . ఇక పౌర సమాజం నిద్ర లేవాలి . వీరు మా కులస్తులనో , మా పార్టీ వాడనో సమర్దించడం మానేయాలి ..... వీలు సమాజ ద్రోహులు , ప్రజల ఆస్తులను కొల్లగొట్టిన దోపిడీ దారులు అని గుర్తెరగాలి . వీరి ఫై ఇక తిరగపడాలి లేదంటే పౌర సమాజం తీవ్రమైన మూల్యం చెల్లించు కోవలిసి వస్తుంది . లేదంటే రాబోయే మన వారసులు మనలని క్షమించరు .