Saturday, July 31, 2010

Telagana Thunders In By-polls

Telangana Thunders

Telangana in bypolls stood by its Heroes. Yes we need to celebrate,but not carried away by the thumping triumphs. I repeat Telangana can be achieved only by agitation not by votes & seats. Now Andhra Plutocrats have to rethink about SA & respect the aspirations of T-state, lets hope for a sea of change in them. The time had come to reach to our Andhra Bandhu's tell them ground realities & convince them for separation.
 
 

Wednesday, July 28, 2010

Yes , we celebrated YSR 's death


 YSR Met a Rakshasa Death , an Good Riiddance .

YS Jagan cried in his Odarupu Yatra tour that few ppl have celebrated festival after his fathers death. Yes, Mr Jagan I celebrated and many more like me have celebrated ur fathers death . When Narakasura was killed it was Deepavali , so do when a Rakshasa & Hindu Drohi like YSR is killed it was a customary in Hindu tradition to cele...brate the VADH with festival fervor. And it is believed that ur father was killed by Lord Shiva at Rudra Konda for harassing Hindu Swamiji's and attacking Tirumala temple sanctity . Rudra means Lord Shiva, The destroyer and ur father was killed by fire , and that fire was emitted when Lord Shiva opened his 3rd eye . The day he was killed was the nakshatra of Lord of seven hills Balaji , it is also significant . Learn a lesson from ur Asura fathers death , never mess with Hindus and their Gods-Goddesses .



మా నాన్న(YSR) చనిపోతే కొందరు పండుగ  చేసుకున్నారు అని YS Jagan తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు . ధర్మ స్తాపనకై  భగవంతుని  చేతులో రాక్షసులు  సమహరించ బడినప్పుడు ఈ దేశం లో పండుగలు జర్పోకోవడం అనవైతి , నరకాసురుడు చనిపోతే  నేటికి హిందూ సమాజం దీపావళి చేసుకుంటున్నది  , అలాగే ధర్మ ద్రోహి అయిన నీ తండ్రి చావు ను కూడా ప్రజలంతా పండుగ జర్పుకున్నారు .

 అవును , ఆలా పండుగ చేసుకున్నవారిలో   నేను ఒక్కరినైనందుకు గర్వపడుతున్న . నేనే కాదు , నీ తాత ల కాలంనుండి మీ ఫాక్ష్యాన్ కుటుంబం చేతిలో చనిపోయిన వందలాది కుటుంబాలు పండుగ చేసుకున్నాయి . నీ నాన్న పదవి కోసం హైదరబాద్ లో రాయలసీమ గుండాలను తెచ్చి మత కలహాలు రేపి వందలాది ఆడవాలను వితంతూవులను చేసినాడు , అట్టి ఆ కుటుంబాలు పండుగ చేసుకున్నాయి . మీ నాన్న కు పదవి ఇవ్వలేదని అప్పటి ప్రదానమంత్రి ఫై చెప్పుల తో దాడి చేయీంచినందుకు శిగ్గు పడిన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు పండుగ చేసుకున్నది . మా 60 సంవత్సరాల మా తెలంగాణ ఉద్యమానికి ప్రదమ శత్రువైన నీ తండ్రి రాక్షస చావు చచ్చాడని తెలుసుకొని యావత్తు తెలంగాణా పండుగ చేసుకున్నది . PJR లాంటి ప్రజా నాయకుణ్ణి అనగా ద్రొక్కి క్షోబ కు గురి చేసి అతని చావుకు కారకుడైన నీ తండ్రి చావును చూసి హైదరాబాద్ ప్రజలు పండుగ చేసుకున్నారు.  మీ నాన్న రాజకీయ జీవితానికి అడ్డు వస్తున్నడు అని పగ బట్టి పరిటాల రవీంద్ర ను చంపించినందుకు ఇప్పుడు అదే గతి మీ నాన్న కు పట్టినందుకు మొత్తం రాయలసీమ పండుగ చేసుకొన్నది . నీ తండ్రి శవం రాక  ముందే నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సంతకాలు పెట్టిచిన నీ నికృష్ట బుడ్డి ని చూసి నీవు ముఖ్యమంత్రి కానందుకు పండుగ చేసుకున్నారు కొందరు . 

తన క్రిస్టియన్ మత ప్రాబల్యం కోసం ఆ ఏడు కొండల వెంకటేశ్వరా స్వామి కొండల తో చెలగాటం ఆడినందుకు నిరసనగా మీ నాన్న చావు ను ప్రతి హిందువు పండుగ చేసుకున్నాడు . క్రిస్టియన్ మత  వ్యాపారం నుండి గనుల వ్యాపారం వరకు అవినీతి ని  చూసి తట్టుకోలేని తెలుగు ప్రజలు యావత్తు పండుగ చేసుకున్నారు .

హిందువుల ఆలయాల ఫై దాడి చిసినందుకు , కంచి శంకరాచార్యులను అరెస్ట్ చేయించినందుకు , ఒక్క ముఖ్యమంత్రి స్తానంలో ఉంది క్రిస్టియన్ మత రాక్షసుడి లాగా హిందువులను హింసించినందుకు అట్టి హిందూ ద్రోహి , నరకాసుర సమానుడైన నీ తండ్రి చనిపొఇనన్దుకు నేను మరియు హిందువులందరూ పండుగ చేసుకున్నాం .
 నరకాసురుడు  లాంటి నీ తండ్రి చనిపోయినందుకు మేము దేశమంతా ఆ రోజు " దీపావళి " జరుపుకున్నాం . 

Sunday, July 25, 2010

Telangana stand firm by its heroe's




ఉప ఎనికల్లో రాజకీయ పార్టీ లకు వింత అనుభవాలు ఎదురు అవుతున్నాయ్ . ఎన్నికల్లు జరిగే  పలు ప్రాంతలో ఇళ్ళ ముందు కొత్త బోర్డులు వేలుస్తున్నాయ్ . మేము తెలంగాణా కోసం రాజీనామా చేసిన వారికే మా వోటు వేస్తాం , ఇక ఇతర పార్టీ వాళ్ళు మమ్ములను వోటు కోసం విసిగించ వద్దు అని ఆ బోర్డ్ అర్ధం .



Tuesday, July 20, 2010

Fox Chandra Babu try to divide Maratha's and Telanaganite's over babli

Cunning Fox Chandra Babu is trying hard to drive rift between Marathas & Telangana ppl . He knew T-state is a reality in coming days & he dosnt want us to live in brotherhood . Marathas are our ancestors , letz solve our diff amicably with dialogue & lets not fall prey to these SeemaAndhra plutocrats. 

There's strong Buzz that Balakrishna and Jr NTR will do a coup against Chandra Babu in near future . He is more worried about it.... so to rally cadre behind him he is doing every bit of drama he learned till now .

Chandra Babu’s cunning tricks can put even a FOX to shame. He has no guts to face Telangana voters & choose to hide in Maharashtra jail. If he thinks he can fool T-ppl wit these tricks he better think twice. This babli project in Maharashtra is going since Babu was CM , He turned blind eye then. Telangana's present pli...ght is mostly due to these SeemaAndhra leaders, and coming elections will give them a fitting reply.



Above:: Chandra Babu paying tributes to an Andhraite who commited suicide in protest against his arrest . The same Babu never payed  tributes to 400 students who commited suicide for Telangana State .
Is Telangana lives worthless ???

నక్క జిత్తుల చంద్రబాబు నాయుడు ఓ పెద్ద పన్నాగమే పన్నినాడు . ఈ నక్క బాబు కు తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం ఖాయం అని తెలిసి మనకు మన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర కు పంచాయతి పెద్తుండు . తెలంగాణా కు ఎన్నో రేట్లు నష్టం చేసే పోలారం ప్రాజెక్ట్ గురించి కానీ పులి చింతల ప్రాజెక్టు వ్యతిరేకంగా మాట్లాడాడు , ఉద్యమం చేయదు . మరాఠాలు మన తెలంగాణా పూర్వికులు…… మన మద్య ఏమైన సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకుండం . మనకు మన పుర్వికులైన మరాఠాలకు కోట్లట్ట పెట్టించాలని చూస్తున్న ఈ సీమ-ఆంధ్ర బద్మాష్ల కుట్ర లో మనం బాగం కాకూడదు . 
చంద్ర బాబు మహారాష్ట్ర లో పిక్నిక్ బాగా ఎంజాయ్ చేస్తునట్టునాడు .నిన్న చంద్ర బాబు సర్కస్ ట్రూప్ 40 కిలోలు మేక మాంసం వండుకొని తిన్నారట . బాబు సర్కస్ ట్రూప్ కు ఎయిర్ కండిషన్ లు కూడా ఏర్పాటు చేసారట . కానీ తెలుగు దేశం కరపత్రం 'ఈనాడు' మాత్రం బాబు కు చాల అన్యాయం జిగి పోతునట్టు రాస్తుంది . తెలంగాణా ప్రజలు అన్ని గమనిస్తున్నారు కర్ర కాల్చి వాత పెడతారు .