Tuesday, June 8, 2010

What an Idea Sir Ji : Man lifts building by 2 feet using Jackers



రానున్న వర్షా కాలం ని దృష్టి లో ఊన్చుకొని వరద ప్రభావం నుంచి బయటపడడానికి చెన్నై లో ఓ వ్యక్తీ తన ఇంటి ని రెండు అడుగులు మేరకు ఫై కేట్టించారు . చెన్నై లోని వేల్లచేరి లో నివాసం ఉంటున్న Chartered Accountant  Sri Raman, ఈ సాహసం చేసారు .
  వర్షా కాలం లో మాత్రం ఆ పరిసరులు వరద ను తలపించేయి .ఈ నేపద్యంలో వర్షం నీలనుంది తన పునదాలను రక్షించుకొనేందుకు , టైరులు మార్చే జాకరల తో తన ఇంటి ని రెండు అడుగులు పైకి లేపించాడు . Naval Technology of Building Lifting , అను సంస్థ  సహాయం తో 20 రోజులు 260 జాకరల తో ఈ ఘన కార్యం చేయ గలిగాడు . 



No comments: