Saturday, July 10, 2010

Video: Story of Telangana Sufferings





జై తెలంగాణా జై జై తెలంగాణా అని అరిచి అరిచి తడి ఆరిన గొంతుల్లో…..
తడికై వెతుక్కుంటున్న పదం కాదు నా తెలంగాణా….
మాడుతున్న కడుపుల్లో రగులుతున్న ఆకలి మంట….,
చుక్క నీటికోసం నోళ్ళు తెరుచుకొని ఎదురుచూస్తున్న బీడు భూముల్లో….
సృష్టించబడిన ప్రకంపన నా తెలంగాణా…..
నాలుగు రోజులు మాట్లాడుకొని వదిలేయడానికి, నలుగురి నోళ్ళల్లో నానే అంశం కాదు నా తెలంగాణా…. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, గుండె చప్పుడు నా తెలంగాణా….
పదవుల కోసం రాజకీయం చేసే నాయకుల పెట్టుబడి కాదు నా తెలంగాణా….
అరవై ఏళ్ళ స్వాతంత్ర్యం లో అనునిత్యం ఉనికికై పోరాడుతున్న అవసరం నా తెలంగాణా…..
ఆవేశంలో ఆత్మహత్యగా, ఉద్రేకంలో ఊపిరితీసుకున్నంత మాత్రాన గాల్లో కలిసిపోయే ప్రాణం కాదు నా తెలంగాణా……
పోయిన ప్రాణాలకు నివాళులుగా పోటేత్తుతున్న కన్నీటి అలలతో మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తున్న ఉద్యమం నా తెలంగాణా…
అహింసే ఆయుధంగా సాగుతున్న మాకు సహరించాకపోయిన సహించగలం కానీ….
కించపరిస్తే ఊరుకోం….
నింగికెగసిన ఉద్యమ జ్వాల పిడుగై దహించివేస్తుంది జాగ్రత్త……!!!!!!


by
Archana Vanam
BTech(MECH) IVyr
JNTU Hyderabad.







.

1 comment:

Anonymous said...

Do you need development or Telanagana? If you need development why dont you accept Telangana without Hyderabad and develop yourself.

If you need development, dont you have guts to demand your leaders instead of ruining the whole state. Do you think only Telangana is under developed in the whole world. Go to rayalaseema and see what is going on.

What is your answer if they start demanding for seperate state? Dont you care about country's integrity.

Also I hope you are educated. Dont you believe that the Sri Krishna's committee report? Do you think the politicians like KCR can assess the telangana's state better than them(highly qualified IAS officers)?

If you can answer all these questions without arguing blindly then there is a sense to have a seperate state.

I am sure that you will go to ruins if the state forms. THe state is just for politicians to eat money independently. For common man, there is no difference if its telangana, rayalaseem or andhra. They just need some food to eat, clothes to wear and a house or a hut to live.

Please thing before shouting.