Thursday, January 26, 2012

January 26 Republic Day : Respect the National Flag.


January 26 భారత దేశ గణతంత్ర దినోత్సోవము . మరో జెండా పండుగ . తెలిసో - తెలియక మనము ఈ రోజు మన జాతీయ జెండా ను అవమానపర్చుతున్నాం . మన చాటి ఫై జెండా ను పిన్నీసు తో గుచ్చి దాన్ని చిద్రం చేసుతున్నాం , కాగితం జెండాలను కార్ల లో , వీదుల అలంకరణ లో వాడి , సాయంత్రానికల్లా నెల ఫై తోక్కులో పదేస్తున్నాం . దయచేసి కాగితపు జెండాలను వాడకండి , పిన్నిసులతో దేశ జెందని గుచ్చాకండి . పండుగ రోజు తర్వాత మీకు రోడ్డు ఫై కానీ నెల ఫై కానీ చిరిగినా లేదా పాడైన తిరంగా జెండా కనిపిస్తే , కాస్త ఆగి దాన్ని తీసుకొని , మర్యాద పుర్వంగా తొలిగించండి .సాద్యమైనంత వరకు బట్ట తో చేయబడ్డ జెండాలను వాడండి . తిరంగా జెండా మన దేశ కీర్తి ప్రతిష్టల ప్రతీక అని మరవకండి .
Jai Bharat Varsh ! Jai Bharat Mata !! Vande Mataram !!!

No comments: