Cunning Fox Chandra Babu is trying hard to drive rift between Marathas & Telangana ppl . He knew T-state is a reality in coming days & he dosnt want us to live in brotherhood . Marathas are our ancestors , letz solve our diff amicably with dialogue & lets not fall prey to these SeemaAndhra plutocrats.
There's strong Buzz that Balakrishna and Jr NTR will do a coup against Chandra Babu in near future . He is more worried about it.... so to rally cadre behind him he is doing every bit of drama he learned till now .
Chandra Babu’s cunning tricks can put even a FOX to shame. He has no guts to face Telangana voters & choose to hide in Maharashtra jail. If he thinks he can fool T-ppl wit these tricks he better think twice. This babli project in Maharashtra is going since Babu was CM , He turned blind eye then. Telangana's present pli...ght is mostly due to these SeemaAndhra leaders, and coming elections will give them a fitting reply.
Above:: Chandra Babu paying tributes to an Andhraite who commited suicide in protest against his arrest . The same Babu never payed tributes to 400 students who commited suicide for Telangana State .
Is Telangana lives worthless ???
నక్క జిత్తుల చంద్రబాబు నాయుడు ఓ పెద్ద పన్నాగమే పన్నినాడు . ఈ నక్క బాబు కు తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం ఖాయం అని తెలిసి మనకు మన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర కు పంచాయతి పెద్తుండు . తెలంగాణా కు ఎన్నో రేట్లు నష్టం చేసే పోలారం ప్రాజెక్ట్ గురించి కానీ పులి చింతల ప్రాజెక్టు వ్యతిరేకంగా మాట్లాడాడు , ఉద్యమం చేయదు . మరాఠాలు మన తెలంగాణా పూర్వికులు…… మన మద్య ఏమైన సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకుండం . మనకు మన పుర్వికులైన మరాఠాలకు కోట్లట్ట పెట్టించాలని చూస్తున్న ఈ సీమ-ఆంధ్ర బద్మాష్ల కుట్ర లో మనం బాగం కాకూడదు .
చంద్ర బాబు మహారాష్ట్ర లో పిక్నిక్ బాగా ఎంజాయ్ చేస్తునట్టునాడు .నిన్న చంద్ర బాబు సర్కస్ ట్రూప్ 40 కిలోలు మేక మాంసం వండుకొని తిన్నారట . బాబు సర్కస్ ట్రూప్ కు ఎయిర్ కండిషన్ లు కూడా ఏర్పాటు చేసారట . కానీ తెలుగు దేశం కరపత్రం 'ఈనాడు' మాత్రం బాబు కు చాల అన్యాయం జిగి పోతునట్టు రాస్తుంది . తెలంగాణా ప్రజలు అన్ని గమనిస్తున్నారు కర్ర కాల్చి వాత పెడతారు .
4 comments:
Call it the new trend of expressing solidarity or the mere hype created to gather attention but then reports of deaths flowing due to arrest of Chandrababu Naidu are raising many questions. It was understandable that the gruesome death of YSR led to suicides but here is something unusual.
Apparently, the media channels have been reporting deaths of TDP followers and party workers. The cause for that is being given as ‘heart attack’ on hearing the news of Chandrababu Naidu’s arrest. Well, it is not even a suicide but cardiac arrest and that too because CBN preferred to stay behind bars by refusing bail.
If this be true, we should ask ourselves whether we are that weak to suffer strokes for things like these.
Also, a question must be posed to Babu whether he would take moral responsibility for these deaths since it is his defiance that has caused them, in a way. The state is sure seeing some ridiculous situations right now and the politicians are using cheap ‘death politics’ just for their mileage.
చెట్టు మీది కొంగ అని మనం అనగానే మన తెలంగాణ పోరాగాండ్లు టక్కుమని చంద్ర బాబు లంగ అని చెప్పేస్తారు.అదీ బాబు స్థితి తెలంగాణా లో ...!
మోఖ మీద గీ డ్రామాలు మొదలు వెడితే పబ్లిక్ పిచ్చోళ్ళు అనుకుంటున్నడా ఏమి ?
మీరు చాలా బాగా రాసారన్న ! ఈడ తెలంగాణా ల అడుగు వెట్టలేక ఆడ వోయి జాగున్నడు.నా బంగారు పుట్టలో ఏలు వెడితే వూకుంటనా అనడా ఎ పామైనా...! గాడికి ఓయ్ మేము పోటుగాల్లమంటే చవాన్ మంచి సురుకువేట్టిండు.
గీ నాటకాలను నమ్మే స్థితి లో తెలంగాణ గాడు ఎ జనం రడీ లేరు.
జై తెలంగాణ !
http://telanganayasa.blogspot.com/2010/07/610-go.html
భయ్యా నమస్తే....జెర సంద్రాన్న మీద నా సేతిరే గూడ సూడే...
సల్లగా ఎ సి లల్ల గూసోని ఈడికచ్చి పోగులువోత్తాండ్రు ..మంచిగాజేప్పినవన్న....
జై తెలంగాణ ...!
I would like to exchange links with your site karsewak.blogspot.com
Is this possible?
Post a Comment