Tuesday, January 29, 2013

Seemandhra plutocrats again sabotage Telangana aspiration


తెలంగాణను దోచుకున్న సీమంధ్ర రాజకీయ నాయకులూ... పిశాచులు, రాక్షసులు, దోపిడీ దొంగలే .ఒక్కసారి కాదు.. వెయ్యిసార్లు అంటాము. మీకు నీతి-జాతి ఉంటె .... మీ లో చీము- నెత్తురు ప్రవహిస్తే , ఇజ్జత్-మానం కు అర్ధం తెలిస్తే , మీ బ్రతుకులో రేశం-రోషం-పౌరుషం ఉంది ఉంటె ....మేము ఇన్నిసార్లు "ఛీ" అని గాండ్రించి మీ మొహాన్న ఉమ్మేసిన ఇంకా మమ్ములను ఒదిలేసి పోము అంటున్నారు , ఎందుకంటే మా నుండి దూరమైతే మీకు బ్రతుకు ఉండదు . మీ దోపిడీ సామ్రాజ్యాలు కుప్ప కూలిపోతాయి . మంచి మాటకు విన్నారా ...... లేదంటే ....మిమ్ములను తెలంగాణా గట్టు దాటె వరకు తన్ని తరిమేస్తము . మా పంచాయతి అంతా ఈ సీమంధ్ర రాజకీయ నాయకులతోనే ..... మా ప్రాంతానికి కడుపు చేత బట్టుకొని వచ్చిన ఆంధ్రోల్ల తో ఎలాంటి పేచి లేదు .