International christian community pressurising Sonia Gandhi
from taking action against YS Jaganmohan Reddy.
కడప MP, YS JaganMohan Reddy ఫై సోనియా గాంధీ చర్య తీస్కోవడానికి జన్కుతున్నాటు తెలుస్తునది . YS జగన్ కుటుంబానికి అంతర్జాతీయ క్రిస్టియన్ సంస్థలతో సన్నిహీత సంబందాలు ఆయనకు అంతర్జాతీయ మద్దతు కూదతేస్కొవదనికి తోడ్పద్తున్నవి . జగన్ రాజకీయంగా ఎదిగి , అధికార పదవులో వుంటే రాష్ట్రంలో క్రైస్తావికరణకు పెద్ద అండగా ఉండగలరని భావించడమే దీనికి కారణం .
YS Rajashekar Reddy కాలంలో క్రైస్తవమత సంస్థలు విశృంక్కలంగా వ్యవహరించడం గమనార్హం . తిరుమల-తిరుపతి వంటి పవిత్ర హిందూ ప్రర్దానస్తలములలో సహితం క్రైస్తవ మతప్రచారానికి అప్పుడు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జారిగాయ్.
జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ క్రైస్తవమత ప్రచారమే వృత్తిగాగాలవారు . ఖమ్మం జిల్లలో వేలకోట్లు రూపాయలు విలువగల మూడు మండలాలో ఖనిజసంపదను బినామీ పేరు తో అతనికి YS.రాజశేకర్ రెడ్డి దారాదత్తం చేయడం నిరత్తంకంగా క్రైస్తవమత ప్రచారాలు కొనసాగించడానికేనని ప్రజలు భావించారు .
అంతర్జాతీయ క్రిస్టియన్ సంస్థల ప్రోతసాహంతో అమెరిక ప్రభుత్వం సహితం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలుస్తున్నది . రాజశేకర్ రెడ్డి మృతి అనంతరం సానుభూతి తెలపడానికి వచ్చిన సోనియాగాంధి కి ఈ విషయమై అమెరిక దవూతదకరి ఒకరు ఆమె కు సూచనా కూడా చేసినట్లు తెలుస్తునది .
courtesy : praveen







