Saturday, December 26, 2015

Parents should impart Vedic teachings in kids ~ Bollywood Star Sonali Bendre

It's good to see celebrities come forward and tell people about the goodness of the Gurukul way of education. It helps spread the awareness about those roots which should be restored in our social lives, in all their glory.

Actress Sonali Bendre says imparting education and values is not only the duty of schools as parents should also try and inculcate them through vedic teachings.

"We cannot put all the onus onto schools. What are the parents doing? There has to be some responsibilities that parents have to take. It is not that you send your children to the factory (school) and the final product comes out - that's not going to happen," Sonali said.

She believes with the culture of nuclear families coming in, children are losing the connect with the culture which sustained in joint families.

"In Gurukul system there was a holistic approach to impart education. The holistic way of upbringing was not just to impart education but also the concept of Dharma as enunciated in Vedic literature. In our joint family system that space was filled by grandparents, but we are now moving more and more to nuclear family. So it is something that the parents have to take on the responsibility of imparting Vedic teachings at house."

Thank you Sonali for coming forward in support of real indian educational system~
ShankNaad

Monday, December 21, 2015

నేడు వైకుంట ఏకాదశి !!!


నేడు ముక్కోటి ఏకాదశి . ఈ రోజు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరుస్తారు , ఆ ద్వారం గుండా  స్వామి వారి దర్శనం జర్గుతుంది . ఈ ద్వారం గుండా శ్రీ వారి దర్శనం చేస్కున్న వారికీ 'జననం - మరణం' నుండి  ముక్తి  లబిస్తుంది అని, స్వర్గం సిద్దిస్తుంది అని  హైందవుల విశ్వాసం .

భారత ఖండం లో  ఉత్తర ద్వార దివ్య ముహర్తం  21 డిసెంబర్ ఉదయం 3:00 గం.లు ప్రారంబం అవుతుంది.
అమెరికా , ఇంగ్లాండ్ లో 21 డిసెంబర్ నాడు , ఆస్ట్రేలియా ఖండం లో 22 డిసెంబర్ వైకుంట ఏకాదశి జరపబడును, మీ ప్రాంతం లో  ముహూర్తం కొరకు  మీ స్థానిక ఆలయాలను సంప్రదించండి .

Saturday, December 12, 2015

గో వధను.....వ్యతిరేకిద్దా౦...గోవులను ప్రేమిద్దా౦..పూజిద్దా౦.

ఒక గోవు పుట్టిన దగ్గరి ను౦చి..చచ్చేదాకా మనిషికి ఎ౦త సేవ చేస్తు౦దో మనకు తెలుసు. దాని పాలను తాగుతున్నాం ..దాని పేడను వ్యాపారం చేస్తున్న౦. అది చస్తే దాని చర్మాన్ని ఒలుచుకొని డప్పును తయారు చేస్తున్న౦. ఇద౦త బాగానే ఉన్న ఆ గోమాత ఆయుష్షు ని౦డకము౦దే..మనిషి మా౦సహారానికి అలవాటు పడి కొ౦దరూ..కబేళాలకు తరలిస్తు హి౦దువులు దేవతగా పూజి౦చే గో మాతను నిర్దక్షిణ్య౦గా కొ౦దరూ చ౦పేస్తున్నారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి ప్రాణి దాని ఆయుష్షు ఉన్నన్ని రోజులు బతకాలి. అది సృష్టి ధర్మ౦. రచయిత ..గాయకుడు మాట్ల తిరుపతి గోమాత ఆత్మఘోషపై ఓ అద్భుతమైన పాట రాస్తున్నాడు. అ౦దులో ను౦చి ఓ పల్లవి..చరణ౦ మీ కోస౦ ప్రస్తుతం.