Telangana Freedom Fighters To Fight On Lines Of Egypt & Libya.
Indian Government approach on Telangana issue is condemnable, not just that, they are stretching it to the fag end , almost to the breaking point . Until now I have given Sonia regime a benefit of doubt for the difficulties they are having over deep Scams & Scandals that were recently unearthed. But now any blind eye or a laid back attitude towards the Telangana will lead to an big civil explosion , and Armed Forces may not able to handle it. Its after effect will be too dangerous for the civil society . I wish my Telangana to go into History as an Epic of bravery and ultimate sacrifice and certainly not as region of violence and hatred .
Friday, February 25, 2011
Tuesday, February 22, 2011
Telangana 'Gladiators' outsmart police with Guerrilla warfare
Telangana 'Gladiators'
outsmart police with Guerrilla warfare.
ఉస్మానియా విద్యార్దుల చలో అసెంబ్లీ ఓ వైపు , న్యాయవాదుల చలో రాజ్ భవన్ మరో వైపు హైదరాబాద్ ను రణరంగం ను తలపించాయి . విద్యార్దుల ,న్యాయవాదుల పోరాట ఎత్తుగడలు ఆకట్టుకున్నాయి . దాదాపు 10,000 పోలీసులు నిన్నటి కార్యక్రమం కోసం 3అంచెల బందోబస్తు ఏర్పాటు చేస్తే , వాటిని పట్టా పంచులు చేసి అట్టు అసెంబ్లీ ని మరో వైపు రాజభవన్ ను ముట్టడించ గలిగారు . లాట్టి దెబ్బలకు , రబ్బెర్ బుల్లెట్లు , బష్వవయు గోలలు , అరెస్టు లు వారిని ఆపలేక పాయినాయి . పోలీసుల జులుము కు విద్యార్దులు న్యాయవాదులు ఏ మాత్రం బెదరలేదు . కానీ వీరి మొండి ధైర్యం ను చుసిన సీమంద్రులకు మాత్రం వెన్ను లు వణుకు పుట్టింది .
దాదాపు 20 మంది విద్యార్దులు , 10 మంది అమ్మాయిలు ముఖ్యమంత్రి ప్రవేశించే గేటు # 1 వద్ద కు చేరి " జై తెలంగాణా " అని నినాదాలు చేస్తూ ధర్నా కు దిగి తమ సత్తా చాటారు . గేటు # 1, VVIP జోన్ కిందికి వస్తుంది . ఇక్కడ సెక్యూరిటీ పకడ్బందిగ వుంటది , అలంటి VVIP జోన్ కు చేరి ధర్నా కు దిగడం తో పోలీసులు , అధికారులు దిగ్రంతి కి లోనైనారు
దాదాపు 20 మంది విద్యార్దులు , 10 మంది అమ్మాయిలు ముఖ్యమంత్రి ప్రవేశించే గేటు # 1 వద్ద కు చేరి " జై తెలంగాణా " అని నినాదాలు చేస్తూ ధర్నా కు దిగి తమ సత్తా చాటారు . గేటు # 1, VVIP జోన్ కిందికి వస్తుంది . ఇక్కడ సెక్యూరిటీ పకడ్బందిగ వుంటది , అలంటి VVIP జోన్ కు చేరి ధర్నా కు దిగడం తో పోలీసులు , అధికారులు దిగ్రంతి కి లోనైనారు
ఈ "చలో" కార్యక్రమాని ఎలాగయినా విఫలం చేయాలనీ సీమంధ్ర పోలీసులు 3 అంచెల వ్యూహం రచించినారు . కానీ గెరిల్ల యుద్దనీతి తో విద్యార్దులు , న్యాయవాదులు పోలీసులకు చుక్కలు చూపించినారు . బారికేడ్ ల ను బద్దలు కొట్టి అసెంబ్లీ లోనికి విద్యార్దులు చొచ్చుకొని పోఇంద్రు . మరో పక్క రాజ్ భవన్ ముట్టడి తో న్యాయవాదులు పోలీసులను పరుగులు పెట్టించిండ్రు .
పోలీసుల అతి ప్రవర్తన తో ఉస్మానియా మరో సరి బగ్గుమన్నది , శాంతియుతంగా వస్తున్నా వారి ఫై జులుం చేస్తూ లాట్టిలకు పని చెప్పిండ్రు . దీంతో విద్యార్దులు రాళ్ల వర్షం కురిపించారు . కేవలం 600 మంది మాత్రమే ఉన్న విద్యార్దుల ఫై దాదాపు 250 బాష్పవాయువు గోలలు పెల్చిండ్రు , తుపాకుల తో కాల్పులు జరిపిండ్రు . ఏంటో మంది ఈ కాల్పులో తీవ్రంగా గాయపడ్డారు . దీంతో విద్యార్దులు గుంపులుగా విడిపోయి అసెంబ్లీ వైపు కదిలిండ్రు . విద్యార్దుల తెగువ మరీయు యుద్ద నీటి చుసిన ఒక IPS ఆఫీసర్ తెగ మేచుకున్నాడు , ఒక ఆంగ్ల పత్రిక తో మాట్లాడుతూ " నాకు వీరి గెరిల్ల యుద్దనీతి ( Guerrilla warfare) చూస్తూ వుంటే గ్లడీఎటర్ (Gladiator) సినిమా గుర్తుకు వస్తుంది " అని కితాబ్ ఇచ్చిండు
ఇక న్యాయవాదులను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఒక్కో మార్గం గుండా ఒక్కో గుంపు రాజ్ భవన్ ముట్టడికి యత్నించింది . పోలీసుల అంచనాలను తలకింద చేస్తూ లోకల్ రైల్ ఎక్కి మక్త రైల్ గేటు దగ్గర చైను లాగి రాజ్ భవన్ గేటు ముందు ప్రత్యక్షం అయిండ్రు . మరి కొంత మంది తమ నల్లని కోట్లను సంచి లో పెట్టుకొని సాదారణ ప్రయాణికుల వచ్చి పోలీసులను బోల్త కొట్టిచిండ్రు . వీరి సాహసాని తెల్సుకున్న హిట్లేర్ (Hitler) సమానుడైన రాష్ట్ర గవర్నర్ కలవరం మొదలైంది అందుకే వెంటనే న్యాయవాదులను చర్చలకు పిలిచిండు . మొత్తానికి పోలీసులు ఎంత జులుం చేసిన ,కుట్రలు పన్నిన తెలంగాణావాదులు తము తల పెట్టిన కార్యాన్ని దిగ్విజయంగా ముగించారు .
Wednesday, February 16, 2011
Telangana marches towards Non Cooperation Movement, from february 17
Above leaflet was printed by Cine Star Krishna in favour of seperate state of Andhra , during 1972 'Jai Andhra' Movement . In it he exalts Andhra people to stop paying Taxes in protest against Telangana mulki rules. Now time has come to pay back them in same coin.
Telangana,
Non Cooperation to Non Violence Harassment.
Now stage is set for “ Non Cooperation “ in Telangana from February 17 . After using all sorts of peaceful protest , T-JAC has taken up this Satyagraha kind of agitation . This is Last Dakka (push) towards formation of T-State. If Sonia regime fail to heed to our request , then an Egypt kind of fight will be happening on the streets of Hyderabad . If Governments think of using Police & Para Military forces to curb Non Cooperation by Govt employees , then civil society will be on streets to protect our NGO’s and one canot rule out another “ Chauri-Chura” happening in the region .
It had been almost a month and half now since Sri Krishna report on Telangana is out . Many expected a violent reaction on streets by defiant TG activists . Cant blame them alone , Politicians have used all the words in dictionary which remind us of Natural Calamity like will create an Earth Quake if SKC report goes against TG, so on so forth. But the people of Telangana has shown their War tactics by not taking up violent methods to register their protest and thus surprised the State Govt which bought Para Military forces to crush the Warriors .
Having said that , lemme clear the decks, by confessing that, Iam not against taking up violent methods to achieve the Telangana state . That can be taken when all other peaceful methods fail . What we do not want now is another 1969 kind of students massacre. Violence ( Civil War) shud be our last resort , coz history has been full of examples which proclaims that not much is won thru Violence , except pain and death . But , its better to die waging a War than sit idle and get robed/humiliated .
T-fight has percolated now to nook and corner of the region . Every village has now turned into a Protest zone as thousands of people from all spectra of society uniting under one banner . T-JAC gave call for indefinite Sit –in’s (Nirahara Deeksha) , and the result is almost 20000 tents have popped up all over Telangana. Sit-In program has proved the mettle of the cause. Its now second week since Nirahara Deeksha Shibirs have come up , and public are taking turns to participate in the program.
Nowhere in the world , one might have seen such a peaceful agitation , its hard even to imagine 20000 camps running successfully for such a long time . Not just the camps, people have voluntarily boycotted sate governments prestigious Racha-Banda program . Women in villages came out with broom sticks in their hands and threatened to use them if any Minister or MLA dare to enter their village . This scene was seen in all the villages of Telangana.
Now time has come to take up the last Peaceful Agitation , before we launch our Lethal attack . T-JAC , ABVP , BJP , TRS has now given call for “ Non Cooperation Movement/Satyagraha ” , it is on lines of our Independence Fight . Balaganghadar Tilak , Lalalajpat Rai were the people behind this Idea and the same was successfully implemented by Sardar Vallabhai Patel, Veer Savarkar, Hedgewar, Gandhi and others . Following our freedom fighters footsteps , Telangana activists now plan to launch “Another Freedom Struggle for Self Rule “ from February 17 .
To make this Non Cooperation a success , Telangana has to resolve strongly. There are 3 parts in this “ Civil disobedience/Satyagraha” . Firstly we will choke all the revenues of the government . No Taxes will be paid , this will lead to an acute insufficiency of funds in State treasury , Remember 70 % of state revenue in form of Taxes comes from Telangana .
So once we choke the State government , no other Financial institutions will lend or give any Overdrafts . State Govt has already taken so many advances from RBI , seeing the civil disobedience movement , even it will hesitate to give OD or further advances . With the movement picking up Finacial Institutions like World-Bank , ADB, IMF will pressurise the govt to clear its debts, this will burden the State more.
So to make the above Civil Disobedience happen , we need to show our Unity . From Feb 17 No Telanganite will pay the Electricity charges, VAT, Sales Tax, Property Tax, Land-Vehicle Registration Fees and all such other taxes which can be defined as Income to Government and Tax payment should be evaded till Telangana state is formed . Board a Train or Bus without a Ticket show your resentment towards the state, when Ticket collector comes , tell him in strongest terms that you prefer imprisonment than buying ticket till TG is formed . Don’t worry State will hesitate to go for disconnection any of its services for non payment or arrest Ticket less travellers or Defaulters , coz it will lead to untoward volatile situation as it will boomerang on stat government .
This is not impossible task Gorkhas in Darjeeling since 2007 are following civil disobedience . 30 Lakh Gorkhas are not paying electricity bill nor other taxes and in turn they are enjoying all the government services for FREE. If 30 Lakh Gorkha can bring down the govt to kneel, then why cant we replicate it here as part of our struggle.
The second part of this Civil Disobedience is that all the Gazetted , Non Gazetted , Teachers and all other government employees will stop all their work in protest . This boycott of Govt employees will overload the administrative system .With this the entire State Government Machinery will come to an standstill.
Last part of this Non-Cooperation Movement will be that we will boycott all the products made by Seema-Andhra companies. With this act of boycott we will try to break their financial backbone . Will not stop just boycotting SeemaAndhra products , but will go a step further and boycott them Socially too . Building owners should ask Seemandhra tenants to vacate premises immediately , Employers fire Seemanadhra employees , Stop all social relations , bully them , avoid meeting them , vendors stop selling products to them and make them understand that they are not welcome in Telangana .
Catch Seemandhrites off guard on busy Roads ask them when are they planning to leave Tealngana , trespass into their Homes and stick TG stickers, tell them using strongest words “ Bistar , Biwi bandho aur Bhago “( which means Pack your bedding ,wife and move). If your land owner is Seemandhrite , hold back monthly rent, don’t pay the rent at all . Play all the possible “mind games” with them . Run a fear psychosis in them , Harass them at will . Thus force them to come in support of our movement or Quit Telangana . This is called as “Non-Violent Harassment”.
Mental polarisation is TOTAL in the state . Now it’s the time to ask Andhra settlers in Hyderabad to cast their vote ,either support us or leave the region and there’s no middle way .The Telanganites must awake to the reality that all is fair in War , any stupid love or sympathy towards Seemandhra people living in HYD , will prove futile in long run . We have no hatred towards ordinary Seemandhrites but their silence on TG is proving hindrance for formation of our state . We should recognise that our generosity towards Seemandhra people living in HYD , had led to our exploitation . Now its high time we say ‘enough is enough’ and fight for our rightful cause . We fought our long battle on lines of Peace till now . Now , its high time for Seemandhrites acknowledge our fight and allow Andhra Pradesh MAP to be redrawn .
Saturday, February 12, 2011
Just 4 Telangana girls make CM to flee
కేవలం నలుగురు కాకతీయ యునివర్సిటీ విద్యర్దినీలు రగిలించిన ఉద్యమ స్పూర్తికి ఊరు, వాడ ఒక్కటై నినదించినై , అ నినాదాలు , పోరు కేకలుగా మారుతుంటే వేదిక ఫై ఉన్న సీమంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి ముచ్చెమటలు పట్టించాయ్ . ఆ నినాదాల జడివాన తట్టుకోలేక ముఖ్యమంత్రి 3 నిమిషాలో ప్రసంగాని ముగించి అ వురి నుండి పారిపోయిండు .
గురువారం సీఎం రచ్చబండను రచ్చరచ్చ చేయడంలో కీలకపాత్ర పోషించిన నలుగురు విద్యార్థినులు పేర్లు గుర్రం కవిత, మాసు సావిత్రి, గుగులోతు జ్యోతి, దోనేటి కృష్ణలత. వీరు చేసిన సాహసం చిన్నదేమీ కాదు , ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమం ఒక్క మారుమూల గ్రామం , అ ఊరు వరంగల్ నుండి 70 కి మీ , ఆ ఊరికి రావడానికి పోవడానికి ఒక్కటే దరి అందుకే రాష్ట్ర ప్రబుత్వం ఆ కుగ్రామం ను ఎన్నుకుంది .
అది ఒక ఆదివాసీ గ్రామం కేవలం 500 కుటుంబాలు ఉంటయ్ , అట్టి ఆ గ్రామని 6 రోజుల క్రితమేయ్ పోలీసులు తమ ఆడినం లోకి తీసుకున్నారు . ఒక్కరు కాదు ఇద్దరు కాదు 5000 మంది పోలీసులు ఆ చిన్న గ్రామని కుక్క ల కపాల కాస్తున్నారు . ఊరిలోని మగవాలని అందరిని రెండు రోజుల క్రితమే పోలీసులు అర్రెస్ట్ చేసినారు . ఎవ్వరైనా ముఖ్యమంత్రి సభలో జై తెలంగాణా నినదలిస్తే మీ మగ వాలను కేసులలో ఇరికిస్తం అని బెదిరించినారు . ఒక్కో ఇంటిని నలుగురు పోలీసులు కానీ పెట్టి ఉండేవారు . అలా ఆ అమాయక ఆదివాసీ ఆడవారిని బెదిరించి పోలీసులు ముఖ్యమంత్రి సభ కు తీస్కచ్చారు. పోలీసులు ఎంత బయపద్దరంటే ఆకరికి సభ కు వచ్చే వారందరిని చెప్పులు బయట విడిపించి మరి సభ కు పంపారు .
సభ ప్రాంగణం లో వందలాది పోలీసులు వుంటే , ఆ ఉరు దారిలో 60 పోలీసు చెక్ పోస్టులు . అంతటి నిర్బందని చేదించారు ఆ నలుగురు అమ్మాయిలు . కాకతీయ యునివర్సిటీ నుండి మరు వేషంలో విడి విడి గ ఎలాగో అలాగా సభ ప్రాంగానముకు చేరుకున్నారు . ముఖ్యమంత్రి ప్రసంగాని మొదలు పెట్టంగనే అ నలుగురు ఒక్కటై " జై తెలంగాణా " అని నినాదాలు ఇచిండ్రు . కొద్ది సమయంలోనే పోలీసులు వీరిని ఈడ్చుకుంటూ వేల్లుతున్తేయ్ ఆ దృశ్యం చుసిన ఆ ఊరు గ్రామా మహిళలు ఒక్క సరి లేచి " జై తెలంగాణా అంతే జై తెలంగాణా " అని నినదిన్చిండ్రు . సభ లో ఉన్న ఆడవారంతా పిదికలు బిగించి జై తెలంగాణా అంటూ పోలీసుల ఫై తిరగబడ్డారు . తెలంగాణా ఆడవారి విశ్వరూపం రూపం చుసిన ముఖ్యమంత్రి తన ప్రసంగాని రెండు నిమిషాలో ముగించి హైదరాబదు కు పరిపాయిండు .
తెలంగాణా పావురుషని చాటిన మా కాకతీయ యునివర్సిటీ విద్యార్ధినులకు నా ఉద్యమ జోహారులు . ఆ నలుగుర అమ్మాయిల సాహసం చరిత్రలో లికించ దగ్గదే , ఈ గటన తెలంగాణా ఉద్యమ స్వరుపని మర్చబోతునది . 5000 మంది పోలీసుల కన్ను గప్పి , ఒక్క రాష్ట్ర ముక్యమంత్రిని పారి పోయేట్టు చేయడం చిన్న విషయం ఏమి కాదు . అది సాహసమైన చర్య . ఆ నలుగురు అమ్మాయిలు ఈ ఒక్క సంగటన తో ఓరుగల్లు ను పోరుగల్లు గ మార్చినారు . ఆ నలుగురు చరిత్ర పుట్టలోని వీర వనితలను గుర్తు కు తెస్తున్నారు . ఆ నలుగురి లో ఒక్కరు రాణి రుద్రమదేవి అవతారం ఎత్తితే, రెండో అమ్మాయి చాకలి అయిలమ్మ ల హుంకరించింది , మిగీత ఇద్దరు సమ్మక - సారక్క లో సమరం చేసిండ్రు . ఈ నలుగురి సహస పోరాటం యావత్తు తెలంగాణా లో ఈ రోజు కథలు, కథలు గ చెప్పుకుంటున్నారు. నా ఓరుగల్లు ను పోరుగల్లు గా మార్చిన " ఆ నలుగురు అమ్మాయిలకు " నా హృదయపూర్వక అభినందనలు. జోహార్ వీర వనితలారా మీకు తెలంగాణా ఉద్యమ జోహార్లు .
Friday, February 4, 2011
Telangana activists use plants that causes itch & rashes against Police force
ఫై ఫోటో లోని రాతి కట్టడంలో దుర్డుండా కాయల చెట్లను వేసి
దురద తో అధికారులను పరుగు పెట్టించిన తెలంగాణా ఉద్యమకారులు .
తెలంగాణా ఉద్యమకారుల మజాకా ... దుర్దుండా కాయల తో రచ్చ బండ అధికర్లులను పోలీసులను పరేషాన్ చేసిండ్రు . ముట్టుకుంటే చాలు దురుడా( గోకుడు) పెట్టించే దుర్డుండా చెట్టు కాయలు అధికారులను పరుగు పెట్టించాయి . వరంగల్ జిల్లా రెడ్యాల గ్రామం శివారులో రచ్చ బండ కు వస్తున్నా అధికారులను అడ్డుకొనేందుకు తెలంగాణా వాదులు గ్రామా పొలిమేరలో రాతి కట్టడం కట్టి దాని ఫై దుర్డుండా కాయలుతో ఉన్న చెట్లను అడ్డంగా వేసారు . దీనితో పోలీసులు సాయంతో అధికారులు వాటిని తీయిస్తుండగా దుర్డుండా కాయల దురద అందరిని అందరిని హడాలేత్తిన్చేసింది . అధికారులను పోలీసులను పరుగు పెట్టిన్చేసాయి . వీటిని ముట్టుకుంటే అక్కడ వెంటనే దురద మొదలవుతుంది . గోకిన చేతులు శరీరంలో మొరోచోట తగిలిన , మరేవరికయినా తాకినా అక్కడ దురుడా మొదలవుతుంది . ఈ విషయం తెలియని పోలీసులు దుర్డుండా కాయలను ముట్టుకువడంతో రచ్చబండ విషయాని మరిచి గోక్కోవడం మొదలుపెట్టారు . దురుడా ఎఫ్ఫెక్ట్ తో రచబండ ను వదిలేసి ఇంటిముఖం పట్టింది .
Wednesday, February 2, 2011
Telangana women hit back Police with chilly powder
The protests against Rachchabanda programme in Telangana region turned 'spicy' with the agitators attacking cops and officials with chilli powder to prevent them from conducting Rachchabanda.
Angry cops resorted to lathicharge to disperse the villagers at Surapalli in Bhongir mandal in Nalgonda district on Tuesday after the protestors threw chilli powder on them. Hundreds of villagers gathered on the road and shouted slogans against the officials saying that they don't need Rachchabanda till a Bill on separate Telangana is introduced in Parliament. When the cops tried to cajole them, the villagers intensified their sloganeering.
Soon, they entered into a wordy duel. When the villagers threw chilli powder, the angry cops caned them. In Gambhiraopet, Yellareddypet and Mustabad areas of Sircilla mandal in Karimnagar, hundreds of women staged protests against Rachchabanda.
@TOI
Subscribe to:
Posts (Atom)