Friday, February 4, 2011

Telangana activists use plants that causes itch & rashes against Police force



ఫై ఫోటో లోని రాతి కట్టడంలో దుర్డుండా కాయల చెట్లను వేసి 
దురద తో అధికారులను పరుగు పెట్టించిన తెలంగాణా ఉద్యమకారులు .

తెలంగాణా ఉద్యమకారుల మజాకా ... దుర్దుండా కాయల తో రచ్చ బండ అధికర్లులను పోలీసులను పరేషాన్ చేసిండ్రు . ముట్టుకుంటే చాలు దురుడా( గోకుడుపెట్టించే దుర్డుండా చెట్టు కాయలు అధికారులను పరుగు పెట్టించాయి . వరంగల్ జిల్లా రెడ్యాల గ్రామం శివారులో రచ్చ బండ కు వస్తున్నా అధికారులను అడ్డుకొనేందుకు తెలంగాణా వాదులు గ్రామా పొలిమేరలో రాతి కట్టడం కట్టి దాని ఫై దుర్డుండా కాయలుతో ఉన్న చెట్లను అడ్డంగా వేసారు . దీనితో పోలీసులు సాయంతో అధికారులు వాటిని తీయిస్తుండగా దుర్డుండా కాయల దురద అందరిని అందరిని హడాలేత్తిన్చేసింది . అధికారులను పోలీసులను పరుగు పెట్టిన్చేసాయి . వీటిని ముట్టుకుంటే  అక్కడ వెంటనే దురద మొదలవుతుంది . గోకిన చేతులు శరీరంలో  మొరోచోట తగిలిన , మరేవరికయినా తాకినా అక్కడ దురుడా మొదలవుతుంది . విషయం తెలియని పోలీసులు దుర్డుండా కాయలను ముట్టుకువడంతో రచ్చబండ విషయాని మరిచి గోక్కోవడం మొదలుపెట్టారు . దురుడా ఎఫ్ఫెక్ట్  తో రచబండ ను వదిలేసి ఇంటిముఖం పట్టింది .

1 comment:

Just said...

Shows to what level the movement percolated and how involved the people have become in the movement.