Sunday, April 5, 2015

దైర్య సాహసాలు ప్రదర్శించిన తెలంగాణా పోలీసులకు జై జై లు !!!


తెలంగాణా లో దాడి కి తెగబడిన ముస్లిం టెర్రరిస్ట్ లను మన పోలీసులు వీరోచితంగా పోరాడి మట్టుబెట్టారు . తెలంగాణా పోలీసులకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముస్లిం ముశ్కరలను ధైర్యంగా ఎదురు నిలిచారు . అట్టి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ నాగరాజు అను పోలీసు కనీస్తేబుల్ వీర మరణము పొందాడు , మరో అధికారి సిద్దయ్య మృత్యు తో పోరాడుతున్నాడు , రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి కూడా గాయపడ్డారు.

ఇంతటి ధైర్య సాహసాలను చూపించిన ఈ పోలీసు అధికారులను తెలంగాణా ప్రజలు తమ గుండె లో పెట్టుకొని పూజించుకుంటారు . ప్రజల రక్షణ కోసము అసువులు బాసిన కనీస్తేబుల్ నాగరాజు ను సదా స్మరించు కుంటారు . ఈ వీరుల త్యాగం వృధా కాదు , వారి గాయం నుండి గారిన ప్రతి రక్తపు బొట్టు మాకు స్పూర్తి గ నిల్చుతుంది .

నాగరాజు ను కన్న ఆ వీర మాత కు యావత్తు తెలంగాణా రుణ పది ఉంటది , అతి చిన్న ప్రాయములో భర్త ను కొలిపోయిన నాగరాజు శ్రీమతి కి మా ప్రగాడ సంతాపం . నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలు ఈ రోజు ఒక్క తాటి ఫై వచ్చి వీరి ధైర్య సాహసాలను కీర్తిస్తున్నారు .

ఇక నైన తెలంగాణా ప్రజలు నిద్ర మత్తు వదలాలి , ముస్లిం ఉగ్రవాద ప్రమాదాన్ని గుర్తించాలి, జాగృతం కావాలి , ఇస్లాం తీవ్రవాదాన్ని ఆన్చడం లో పోలీసులకు తోడ్పాటు ఇవ్వాలి .

అమరుడ నాగరాజు నీకు మా జాతీయ విప్లవ జోహార్లు !!
దైర్య సాహసాలు ప్రదర్శించిన తెలంగాణా పోలీసులకు జై జై లు !!!

(Above Pix of Muslim terrorists killed by brave Telangana policemen)


No comments: