Monday, December 20, 2010

Foxy Chandra Babu Naidu does it again

Foxy Chandra Babu Naidu Enacts Drama Again

 ఫై ఫోటో ను క్షుణ్ణంగా చూసినట్టయితే చంద్రబాబు దీక్ష యెంత నాటకమో అర్ధం అవుతది . 3 మెట్లు దిగడానికి వాటి ఫై దుది దిండ్లు వేయిన్చుకొన్నాడు , ఇనప మెట్ల ఫై తను కాలు మోపితే అవి కండి పోతాయి అనుకున్నాడో ఏమో . YS Rajashekar Reddy ఎలాంటి రాజకీయ   నాయకుడైన , రైతుల కొరకు మండే ఎండలో సైతం దాదాపు 1500 KM లు పాదయాత్ర చేసి వారి మన్నలను పొందాడు. కానీ ఈ నక్క బాబు 3 ఇనప మెట్ల ఫై కాలు మోపేందుకు దుది దిండ్లు వేయించుకున్నాడు . ఇక రైతు లు ఎలా నమ్ముతారు ఈ నక్క బాబు ను ???

ఈ రాష్ట్రంలో వరదలు వస్తు , వస్తు బురుధ ను తెచ్చాయి  . ఆ బురుద లో పందుల వలె పోట్లాడుకుంటున్నారు మన రాజకీయ  నాయకులు . పొటీ పడి మరి నిరహార దీక్ష లు చేస్తున్నారు . నక్క బాబు మాత్రం డ్రామా ను రక్తి కట్టించాడు , ఇక పిల్ల కాకి జగన్ వంతు వుంది. నలుగురు సీమంద్ర రైతులు చని పోయే సరికి ఇంత తెగిన్చుత్న్రు , కానీ  600 మంది తెలంగాణా విద్యార్దులు ఆత్మ బలిదానం చేసుకుంటే పలికరించాడని వీరికి నోరు రాలేదు .

Cunning Chanra Babu Babli Drama Click below link
http://karsewak.blogspot.com/2010/07/fox-chandra-babu-try-to-divide-marathas.html



.

1 comment:

Anonymous said...

Be on hunger strike for 3 days and u will know what is foxy vs what is real. Shame on you !!! At age 60 ask your dad or mom how it will be ?