Saturday, February 12, 2011

Just 4 Telangana girls make CM to flee



కేవలం నలుగురు కాకతీయ యునివర్సిటీ విద్యర్దినీలు రగిలించిన ఉద్యమ స్పూర్తికి ఊరు, వాడ ఒక్కటై నినదించినై , అ నినాదాలు , పోరు కేకలుగా మారుతుంటే వేదిక ఫై ఉన్న సీమంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి ముచ్చెమటలు పట్టించాయ్ . ఆ నినాదాల జడివాన తట్టుకోలేక ముఖ్యమంత్రి 3 నిమిషాలో ప్రసంగాని ముగించి అ వురి నుండి పారిపోయిండు .

గురువారం సీఎం రచ్చబండను రచ్చరచ్చ చేయడంలో కీలకపాత్ర పోషించిన నలుగురు విద్యార్థినులు పేర్లు గుర్రం కవిత, మాసు సావిత్రి, గుగులోతు జ్యోతి, దోనేటి కృష్ణలత. వీరు చేసిన సాహసం చిన్నదేమీ కాదు , ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమం ఒక్క మారుమూల గ్రామం , అ ఊరు వరంగల్ నుండి 70 కి మీ , ఆ ఊరికి రావడానికి పోవడానికి ఒక్కటే దరి అందుకే రాష్ట్ర ప్రబుత్వం ఆ కుగ్రామం ను ఎన్నుకుంది .

అది ఒక ఆదివాసీ గ్రామం కేవలం 500 కుటుంబాలు ఉంటయ్ , అట్టి ఆ గ్రామని 6 రోజుల క్రితమేయ్ పోలీసులు తమ ఆడినం లోకి తీసుకున్నారు . ఒక్కరు కాదు ఇద్దరు కాదు 5000 మంది పోలీసులు ఆ చిన్న గ్రామని కుక్క ల కపాల కాస్తున్నారు . ఊరిలోని మగవాలని అందరిని రెండు రోజుల క్రితమే పోలీసులు అర్రెస్ట్ చేసినారు . ఎవ్వరైనా ముఖ్యమంత్రి సభలో జై తెలంగాణా నినదలిస్తే మీ మగ వాలను కేసులలో ఇరికిస్తం అని బెదిరించినారు . ఒక్కో ఇంటిని నలుగురు పోలీసులు కానీ పెట్టి ఉండేవారు . అలా ఆ అమాయక ఆదివాసీ ఆడవారిని బెదిరించి పోలీసులు ముఖ్యమంత్రి సభ కు తీస్కచ్చారు. పోలీసులు ఎంత బయపద్దరంటే ఆకరికి సభ కు వచ్చే వారందరిని చెప్పులు బయట విడిపించి మరి సభ కు పంపారు .

సభ ప్రాంగణం లో వందలాది పోలీసులు వుంటే , ఆ ఉరు దారిలో 60 పోలీసు చెక్ పోస్టులు . అంతటి నిర్బందని చేదించారు ఆ నలుగురు అమ్మాయిలు . కాకతీయ యునివర్సిటీ నుండి మరు వేషంలో విడి విడి గ ఎలాగో అలాగా సభ ప్రాంగానముకు చేరుకున్నారు . ముఖ్యమంత్రి ప్రసంగాని మొదలు పెట్టంగనే అ నలుగురు ఒక్కటై " జై తెలంగాణా " అని నినాదాలు ఇచిండ్రు . కొద్ది సమయంలోనే పోలీసులు వీరిని ఈడ్చుకుంటూ వేల్లుతున్తేయ్ ఆ దృశ్యం చుసిన ఆ ఊరు గ్రామా మహిళలు ఒక్క సరి లేచి " జై తెలంగాణా అంతే జై తెలంగాణా " అని నినదిన్చిండ్రు . సభ లో ఉన్న ఆడవారంతా పిదికలు బిగించి జై తెలంగాణా అంటూ పోలీసుల ఫై తిరగబడ్డారు . తెలంగాణా ఆడవారి విశ్వరూపం రూపం చుసిన ముఖ్యమంత్రి తన ప్రసంగాని రెండు నిమిషాలో ముగించి హైదరాబదు కు పరిపాయిండు .

తెలంగాణా పావురుషని  చాటిన మా కాకతీయ యునివర్సిటీ విద్యార్ధినులకు నా ఉద్యమ జోహారులు . ఆ నలుగుర అమ్మాయిల సాహసం చరిత్రలో లికించ దగ్గదే , ఈ గటన తెలంగాణా ఉద్యమ స్వరుపని మర్చబోతునది . 5000 మంది పోలీసుల కన్ను గప్పి , ఒక్క రాష్ట్ర ముక్యమంత్రిని పారి  పోయేట్టు చేయడం చిన్న విషయం ఏమి కాదు . అది సాహసమైన  చర్య . ఆ నలుగురు అమ్మాయిలు ఈ ఒక్క సంగటన తో ఓరుగల్లు ను పోరుగల్లు గ మార్చినారు . ఆ నలుగురు చరిత్ర పుట్టలోని వీర వనితలను గుర్తు కు తెస్తున్నారు . ఆ నలుగురి లో ఒక్కరు రాణి రుద్రమదేవి అవతారం ఎత్తితే, రెండో అమ్మాయి చాకలి అయిలమ్మ ల హుంకరించింది , మిగీత ఇద్దరు సమ్మక - సారక్క లో సమరం చేసిండ్రు . ఈ నలుగురి సహస పోరాటం యావత్తు తెలంగాణా లో ఈ రోజు కథలు, కథలు గ చెప్పుకుంటున్నారు. నా ఓరుగల్లు ను పోరుగల్లు గా మార్చిన " ఆ నలుగురు అమ్మాయిలకు " నా హృదయపూర్వక  అభినందనలు. జోహార్ వీర వనితలారా మీకు తెలంగాణా ఉద్యమ జోహార్లు .

7 comments:

Anonymous said...

Wonderful fight by our Warangal girls. Our womenfolk have proved our pourusham to the andhras & the entire world.

Anonymous said...

s@raj
seemandhra jillallo ekkada lekunda kevalam telanganalo unna emaina 5 samasyalu cheppandi
repe maa pranthamo unna rajakeeya nayakulu andari kaallu pattukni ayina mee demandki addu ravaddu ani chepta

raj_madfellow said...

@raj
maadi valasavaadam aithe needi enti raa?
vidveshapu verpatuvaadama?
undamdapu ugravadama?
taliban teevravadama?
telugu jaathi charitralo ninnu minchina himsavaadini nenu inthavaruku choodaledu
im sure even kcr talks balanced at times compared to you

Anonymous said...

adhe orugallu rajadhaniga mee kakatiyulu seemandhra pranthanni 200 yrs palinchaaru
ante meee rajulu maa meeda dandayatra cheyyachu
kaani oka seemandhra vyakthi democratically elected govt dvara ap ki cm avvakoodada?

Just said...

Informative post. The girls deserve appreciation.

Gandaragolaka said...

Anonymous2:

Absolutely anavasaram. lathkor logiclu oddu... idi cinema kaadu!
Maa illu maaku kaavaale. Meeru maryaadaga pokapothe.. there are other methods...

Anonymous said...

@gandragolaka
constitution gives anyone the right to stay anywhere in the nation.
memu emi mee illalo undatledu.mee unde oollalo untunnam.anthe
no one has the right to ask anyone to leave