హిందువులంటేనే
నిజాంకూ, రజాకార్లకూ అరికాలి మంట నిత్తికెక్కేది,. హిందూ సముదాయాన్ని
తూలనాడే విధంగా "రహబరేదక్కన్" (దినపత్రిక) లో నిజాం తన మనోభావాన్ని ఇలా
పద్య రూపంలో ప్రకటించాడు.
"బందే నా ఖూన్ హువా సున్కే నిదాయె తక్బీర్
జలాజలా హి అహి గయారిప్త యేజున్నార్మేభి."
"కల్మా ధ్వని వినడంతోనే శంఖనాదం వెంటనే ఆగిపోయింది. హిందువుల జంధ్యాలపై, మత చిహ్నాలపై భూకంపం నుండి వచ్చిన మట్టి కప్పివేసింది. "
పరిపాలకుని మనస్తత్వానికీ పద్యం అద్దం పడుతుంది.
~HinduJwala

No comments:
Post a Comment