Tuesday, June 2, 2015

Telangana agitation memories.


ఆ పోరు నినాదాలు
ఆ ఉద్యమ అడుగులు
ఆ కోప తాపాలు
ఆ ధూమ్ ధామ్ పాటలు
ఆ దండోరా చప్పులు
ఆ పోరు బిడ్డల అలాయ్ బలాయిలు
ఆ అమర వీరుల త్యాగాలు
ఆ ఉద్యమ బాట స్మృతులు అన్ని గుర్థుకస్తున్నయి.


తెలంగాణా అమర వీరులకు జాతీయ విప్లవ జోహార్లు !!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, మా త్యాగధనులకు అంకితం !!!

No comments: