ఆకాశమే హద్దుగా ఏదుగుతున్న నారీలొకానికి భారత ప్రభుత్వం మరొక గొప్ప అవకాశం కల్పించింది. భారత సైనిక దళాలలొ మాహిళా ఫైలెట్ల నియామకాలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అంటే ఇకనుండి మహిళలు నేరుగా యుద్ధరంగంలొ పాల్గొన వాచ్చు. ఇంతవరకు మహిళలకు కేవలం రవాణా విమానాలు మాత్రమే నడిపే వీలుండేది.
పురుషుల కంటే మహిళలే బాగా పనిచేస్తుండటంతొ కేంద్ర ప్రభుత్వం, రక్షణశాఖ ఈ నిర్ణయం తిసుకున్నాయి. మొదటి మహిళా ఫైలెట్ల బ్యాచ్ 2017 తయారుకానుంది
No comments:
Post a Comment