Friday, April 29, 2016

This Day 1982 ABVP activist Sama Jagan Mohan Reddy was killed by Naxalites for protecting the honour of Indian Flag

Shaheed Sama Jagan Mohan Reddy Amar Hain !!!

This Day in 1982 Kakatiya Univ Research Scholar ABVP activist Sama Jagan Mohan Reddy was killed by Naxalites in Hanumakonda. His crime was he protested when Naxalites on 26th January 1980 Republic Day tried to burn Indian National Flag . He fought with them seeing Tiranga being disrobed. With war cries of "Vande Mataram" & "Bharat Mata Ki Jai" he took over National Flag hoisted it back  on Kakatiya University Administrative building. This act of challenging them has angered the Naxalites, they way laid while he was coming from Dist Court and murdered him .

His Martyrdom has inspired many like me to join ABVP. Every time I remember the Martyrdom of this great patriot, I get emotional.

Shaheed Sama Jagan Mohan Reddy Amar Hain !!!

జాతీయ భావాలను నరనరాన నింపుకొన్న నవయువకులు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌ (ఏబీవీపీ) కార్యకర్తలుగా పనిచేస్తున్న సందర్భంలో జరిగిన సైద్ధాంతిక సంఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు సామా జగన్‌ మోహన్‌రెడ్డి. జాతీయ జెండా గౌరవం కోసం ఒక సైనికుడిలా విదేశీ భావజాలం గల ముష్కరులను ఎదిరించి, తన ప్రాణాన్ని కూడా లెక్కచేయని వ్యక్తి ఆయన. వరంగల్‌ జిల్లాలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన జగన్‌మోహన్‌ రెడ్డి, వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో లా కోర్సు చేస్తూ సివిల్స్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న తరుణం అది. 1980లలో క్యాంపస్‌లలో విద్యార్ధులు ఆర్‌.యస్‌.యు., మావోయిస్టుల హింసలకు భయపడాల్సిన పరిస్థితులుండేవి. ఈ నేపథ్యంలో, జగన్‌మోహన్‌ తోటి విద్యార్ధులతో కలిసి, కె.యు.
ఏబీవీపీ అధ్యక్షుడిగా విద్యార్ధి సమస్యలపై ఉద్యమాలు చేసేవాడు. దేశంపట్ల, దేశభక్తి వంటి అంశాల్లోనూ తన ఆలోచనలను విద్యార్ధులతో చర్చిస్తూ విభిన్న కార్యక్రమాలు రూపొందించేవాడు.

1980 జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఫ్యాకల్టీ, విద్యార్థుల సమక్షంలో వైస్‌ ఛాన్సలర్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. అంతలోనే, వారందరూ చూస్తుండగానే రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (ఆర్‌.యస్‌.యు) మూకలు అక్కడికి చేరి ఎగురుతున్న ఆ మువ్వెన్నెల జెండాను కిందికి దించి దాని స్థానంలో నల్ల జెండాను ఎగరేసి బూటకపు స్వాతంత్య్రమనీ, బూటకపు రాజ్యాంగమనీ అవమానకరంగా నినాదాలు చేశారు. జాతీయ జెండాను తగలపెట్టడానికి ప్రయత్నించారు. విద్యార్ధుల మధ్య నుంచి భగత్‌ సింగ్‌లాగా ముందుకు వచ్చిన జగన్‌ మోహన్‌ ఈ చర్యలను నిరసిస్తూ వారికి ఎదురు తిరిగాడు. కొద్దిమంది విద్యార్ధులతో కలిసి ఆర్‌.యస్‌.యు. వారిని అక్కడి నుంచి తరిమికొట్టి, తిరంగా జెండాను తిరిగి ఎగురవేసి జాతి గౌరవం నిలిపాడు. ఆ తర్వాత ప్రభుత్వం పతాకానికి జరిగిన అవమానంపై ఎంక్వైరీ వేసింది. జస్టిస్‌ శ్రీరాములు ఎంక్వైరీకి యూనివర్సిటీకి వస్తే ఆర్‌.యస్‌.యు. వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి విద్యార్థులెవరూ ముందుకు వచ్చే ధైర్యం చేయలేదు. ఇది గమనించిన జగన్‌ మోహన్‌ ఈ దుశ్చర్యకు పాల్పడ్డ ముఖ్యమైన వారిపేర్లు చెప్పి ప్రధాన సాక్షిగా మారాడు.

ఇది ఆర్‌.యస్‌.యు. వారికి కంటగింపైంది. ప్రధాన సాక్షిగా కోర్టుకు వెళ్ళి వస్తున్న పలు సందర్భాల్లో జగన్‌ను చంపుతామంటూ ఆర్‌.యస్‌.యు, పి.డబ్ల్యు.జి. వారు హెచ్చరికలు చేశారు. అయినా ఆయన లెక్క చేయలేదు. 29 ఏప్రిల్‌ 1982న జగన్‌ కోర్టుకు హాజరై రిక్షాలో తిరిగి వస్తూ నిత్యం రద్దీగా ఉండే హన్మకొండ హెడ్‌ పోస్టాఫీస్‌ దగ్గరకు చేరుకోగానే, అక్కడ మాటువేసిన నక్సల్స్‌ గుంపు ఒక్కసారిగా జగన్‌పై కత్తులతో విరుచుకుపడి విచక్షణారహితంగా పొడిచారు. జాతీయ జెండాను రక్షించినందుకు, అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించి గణతంత్ర దినోత్స వాన్ని నిర్వహించినందుకు జగన అమరుడయ్యాడు. సామా జగన్‌ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, దేశాన్ని అవమానపరిచే శక్తులను తరిమికొట్టి, దేశ గౌరవాన్ని పెంచేందుకు పునరంకితం కావాలి.

~ABVP


Sunday, April 17, 2016

An Incident where people in train united against communist's anti-Hindu slogans


కమ్యూనిస్టులకు పరాభవం..
14.04.2016, శాతవాహన ఎక్స్ప్రెస్..
సికింద్రాబాద్ నుండి ఖమ్మం వెళ్తున్నాను.
PDSU కార్యకర్తల గుంపు ఒకటి చొరబడి "విద్య కాషాయీకరణ అడ్డుకోవాలి, హిందూ మతోన్మాదం నశించాలి" అంటూ ఏవో గాలి పాటలు పాడుతున్నారు.
ఆ గుంపులో ఒక అమ్మాయి కూడా ఉంది.
"ఇటురా అమ్మా.. నీ వయసు ఎంత" అని అడిగితే 14ఏళ్ళు అని చెప్పింది.
"హిందూ మతోన్మాదం అంటే ఏమిటో నాకు కాస్త వివరించు" అన్నాను.
"ఏమో అన్నా.. " అనగానే ఇతర కమ్మీగాళ్ళు వచ్చి నాకు వివరించడానికి try చేసారు.

"నువ్వు మాట్లాడకు.. నేను ఆ అమ్మాయిని అడుగుతున్నా" అనగానే నాకు మద్దతుగా ఖాసిం అనే సహ ప్రయాణికుడు వచ్చాడు.
"అన్ని మతాలు ఉండగా హిందూ మతోన్మాదం ఎందుకంటున్నారు" అని అతను ప్రశ్నించగానే..
"వాళ్ళు ముస్లిములను చంపితున్నారు.. JNU లో అలజడి సృష్టించారు" అనగానే అతను.. "నేనూ ముస్లింనే.. మీరు చెప్పేది పచ్చి అబద్దం.. రంగనాయకమ్మ రామాయణవిషవృక్షం రాస్తే ఎవరు ఏమీ అనలేదు. తస్లీమా నస్రీన్ లజ్జా రాసిందని ఒవైసీ దాడి చేసినా మీరు స్పందించలేదు. JNUలో స్టూడెంట్స్ చేసినవి anti-national activities " అనగానే వాళ్లకు నోట మాటలేదు.
ఇక ప్రయాణికులు ఏకమయ్యారు. వారు వేరే కంపార్టుమెంటుకు పారిపోయారు.

Content : HinduJwala

Thursday, April 14, 2016

Yug Purush Sri Bheemrao RamJi Ambedkar

Today is 125th Javanti of Yug-Purush Sri Bhimrao Ramji Ambedkar. The man who gave us the Constitution and been instrumental in breaking orthodoxy as well as bringing reforms in Hindu Dharm. He has been always misunderstood by Upper Castes and down-looked by Intellectuals. His peaceful fight against Upper Caste hegemony is worth knowing and inspirational .

He was bribed by Christian missionaries and Muslim Maulvis to convert into their respective religion, but he denied those offers. Instead he chose Buddha Dharm which happens to be a offshoot of Hindu Dharm. If at all he had converted then to Abrahamic religion it would had a great impact on Harijan's and probably sounded a death knell to Hindu Dharma.

Having born in "Dora" family, I was an practical observer how Harijan's were mistreated by some of my family members. Even till 90's few relatives of mine never allowed  Harijan's to enter their house. Much worse dreadful treatment has been meted out to Harijan's by most of the Upper Caste families .

Iam ashamed and beg for forgiveness for being mute spectator to such horrible treatment by our tribe. Mere apologies wont do. Dedicating ourselves towards those downtrodden Harijan's through "Sewa" will help us to wash some of the sins our forefathers committed against them.

Do you know Ambedkar was never against Upper Castes , his wife was a Brahmin and his middle name is "Ramji", named after Hindu god Lord Ram. It is right time for us to acknowledge Sri Ambedkar Ji's huge contribution as reformist, freedom fighter and architect of Constitution.

I take this opportunity to pay tributes to great son of Bharat Mata .

Jai Bheem !!
Jai Sri Ram !!!

P.S: Harijan = Children of Hari (Lord Vishnu)

Friday, April 8, 2016

తెలుగు సంవత్సరాలు 60, వాటి పేర్లు





( Below content is taken from HinduJwala/Facebook )

తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు కానీ వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు...!
అయితే వాటి వెనుక ఓ కథ ఉంది. నారదమహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు.
అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
తెలుగు సంవత్సరాలు, ఆయనములు,ఋతువులు, మాసములు,తిధులు
మన తెలుగు సంవత్సరాల పేర్లు :

1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.
సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అది ఆయనమవుతుంది....ఆయనములు 2:అవి...

ఉత్తరాయణము :
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో ప్రవేశించువరకు గల కాలము 6నెలలు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంతబాగము, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో ఉండును.
దక్షిణాయణం :
కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత భాగము.
సంవత్సరాన్ని ఆరు భాగాలుగా విభజిస్తే అది ఋతువు అవుతుంది...అందుకే ఋతువులు ఆరు...
🌳
వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర
సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం అవుతుంది...అందుకే
మాసములు 12 :
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం శ్రావణ, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం (2మాసములు ఒక ఋతువు)
పక్షములు 2 :
🌕🌖🌗🌘🌑🌒🌓🌔
ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. అవి కృష్ణపక్షం(కృష్ణ అంటే నలుపు అని అర్థం)ఇది అమావాస్య పదిహేను రోజులకు గుర్తు... శుక్ల పక్షం పౌర్ణమి పదిహేను రోజులకు గుర్తు...
పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం
పౌర్ణమి మరునాటి పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం.
ఒక్కో పక్షపు పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి.. అవి
పాడ్యమి, విదియ తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి, అమావాస్య
ఇక ఒక పక్షానికి రెండు వారములు.. ఒక వారమునకు ఏడు రోజులు...
ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు.. ఇలా ప్రతి నిమిషమునకు వచ్చే నక్షత్రం తో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. ఎంత ఖచ్చితత్వమంటే భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడానమోదు చేయగలిగినంత... అందుకే మన హిందూ సాంప్రదాయాలు గొప్పవయ్యాయి..
ఇప్పుడు మనం పాటించే అర్థం పర్థం లేని జనవరి ఒకటి క్రొత్త సంవత్సరం కాదు... మనకు అసలైన నూతన సంవత్సరం.. ఉగాదే.. ఇప్పటినుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది... పంచాగం మొదలవుతుంది..
సృష్టి మొదలవుతుంది.. అందుకే ఇది యుగ ఆది అయింది..
అదే ఉగాది అయింది..
ఇంకా వివరంగా చెప్పాలంటే శిశిర ఋతువులో రాలి పోయిన ఆకుల స్థానంలో క్రొత్త చిగుళ్ళు ప్రారంభమయి..
క్రొత్త సృష్టి ప్రారంభమవుతుంది...

Monday, April 4, 2016

ఛత్రపతి శివాజీ రాజే పర మత సహనం

ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమయిన కోడలును తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు.
శివాజీ ఆమెతో "నా తల్లి కూడా మీ అంత అందమయినది అయిఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని" అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు - ఈ సంఘటన... శివాజీ పరమత సహనానికి నిలువెత్తు నిదర్శనం.
ఓటమి ఎరుగని ధీరుడు ఛత్రపతి శివాజీ.... అనారోగ్యంతో మరణించాడే తప్ప యుద్ధరంగంలో శివాజీని ఓడించే మొనగాడే లేడు !
జై హింద్! జై భారత్ మాతా !!


~ Telugu Media