Monday, April 4, 2016

ఛత్రపతి శివాజీ రాజే పర మత సహనం

ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమయిన కోడలును తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు.
శివాజీ ఆమెతో "నా తల్లి కూడా మీ అంత అందమయినది అయిఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని" అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు - ఈ సంఘటన... శివాజీ పరమత సహనానికి నిలువెత్తు నిదర్శనం.
ఓటమి ఎరుగని ధీరుడు ఛత్రపతి శివాజీ.... అనారోగ్యంతో మరణించాడే తప్ప యుద్ధరంగంలో శివాజీని ఓడించే మొనగాడే లేడు !
జై హింద్! జై భారత్ మాతా !!


~ Telugu Media

No comments: