Chiranjeevi boards sinking Congress ship!
అన్నో మా అన్న, చిరంజీవి అన్న
మార్పు తెస్తా అన్నావు , నీవు పార్టీ మారినావు
సామాజిక తెలంగాణా అన్నావు , సొల్లు కబుర్లు చెప్పినావు
ఒద్దు చేరినాక తెలంగాణా తెడ్డు తగలపెట్టినావు
అన్నో మా అన్న, చిరంజీవి అన్న
ఎందుకు వచ్చిన బాద నీకు, సినిమా లోకి వేళ్ళన్న
కలిసి ఉంటె కలదు సుకం అంటావు
సమైక్య వాదాన్ని కి జై కొడుతావు
తెలంగాణా వాదం ఏమో వేర్పాటు వాదం అంటావు
కాని నీ చిన్న బిడ్డకు విడుపు కాగితం ఇప్పిస్తావు
అన్నో మా అన్న, చిరంజీవి అన్న
ఎందుకు వచ్చిన బాద నీకు, సినిమా లోకి వేళ్ళన్న
కాంగ్రెస్ పంచ ఉదాగోడ్త అన్నావు,
రాహుల్ సంక చేరి వాడి సంక నాకతున్నావు
నీవు కాంగ్రెస్ ను నమ్మద్దు వాడి సంక నాకద్దు
సోనియమ్మా గేటు కాడ నీవు చిల్లర-జివి కావద్దు
అన్నో మా అన్న, చిరంజీవి అన్న
ఎందుకు వచ్చిన బాద నీకు, సినిమా లోకి వేళ్ళన్న
No comments:
Post a Comment