Telangana Women Shows The Way .
ఇల్లు, పిల్లలు, కుటుంబ సంసార బద్యతలోనే కాదు పోరు బాటలో సైతం ముందు ఉంటామన్నట్టు శుక్రవారం జర్గిన సమరభేరి సభ ద్వార తెలంగాణా మహిళలు గర్జించినారు , ఉద్యమ బట లో ముందు వరుస లో నిల్చున్తామని ప్రకతిన్చిండ్రు. రాణి రుద్రమ దేవి ని కన్నా గడ్డ వరంగల్ మరో సారి సమర భేరి మోగించింది . తెలంగాణా పోరు బాటలో మేము సైతం అంటూ వరంగల్ లో వేలాది మహిళలు కదం తొక్కినారు. ఓరుగల్లు మహిళా సమర భేరి కోసం మహిళలు పల్లె పల్లె నుంచి తరలి వచ్చినారు. “జై తెలంగాణా” నినాదాల తో, ఆట పాట ల తో సభ లో ఉద్యమ స్ఫూర్తి ని రగిలిన్చినారు . మేము అబలలం కాదు తెలంగాణా అగ్గి రావ్వలమంటూ పిదికలు బిగించి ఒకే గొంతుకతో నినదిన్చిండ్రు .
వేలాదిగా మహిళలు ఒక్క ఉద్యమ పిలుపు తో దండుకట్టి వచ్చి , పోరాటాల గడ్డ ఓరుగల్లులో మహిళలలు అన్నింటా ముండువుంటారని చాటి చెప్పినారు . నగర పుర వీదుల్లలో శోబయత్ర నిర్వహించినారు , కాసేపు ఇల్లు , సంసారం బాద్యతలను పక్కన పెట్టి దాదాపు 9 గంటలు తెలంగాణా గొంతు ని నలుగు దిక్కులు పిక్కటిల్లేలా నినదిన్చిండ్రు.
ఈ సభ లో రాయునిగుడెం లో కేవలం 4 అమ్మాయిలు సీమంధ్ర ముఖ్యమంత్రి ని 3 నిమిషాలో పారదోలిన గటనను స్మరించుకున్నారు . అదే స్పూర్తి తో తెలంగాణా ఉద్యమంలో ముందుకు నడువాలని తీర్మానించారు . రాణి రుద్రమ దేవి. సమ్మక్క-సారక్క , చాకలి ఐలమ్మబిడ్డలుగా పోరు చేసి ప్రత్యెక రాష్రంను సాదిన్చుకుందాం అని ప్రతిన పునిండ్రు .
ఈ సభ లో తెలంగాణా పట్ల కాంగ్రెస్ పార్టి వైఖరి ఏంటి ఆ పార్టి స్పష్టం చేయాలనీ డిమాండ్ చేసిండ్రు . గత 60 సంవత్సరాలుగా తెలంగాణా ఫై స్పష్టమైన వైకరి తెలుపకుండా రాష్ట్ర ఎరుపటును అడ్డుకుంటున్నది కాంగ్రెస్సే అని ఆరోపించిండ్రు . ఇక్కడ లొల్లి చేస్తేనే డిల్లి లో బిల్లు పెడుతారని, గత పది సంవత్సరాలుగా గాంధీ మార్గంలో శాంతియుత మార్గం లో ఉద్యమం చేస్తుంటే తెలంగాణా వాదుల ఫై పొలిసులను ఉసిగొల్పుతున్నారని , ఇక గాంధీ మార్గం వదిలి మేము సైతం గాడ్సే లాగా ఉద్యమిస్తే ఈ ప్రాంతం లో ఒక్క సీమంద్ర వాడుకుడా ఉండదని పెర్కున్నారు.
ఈ సభకు మహిళలు పెద్ద సంక్యలో నెత్తి ఫై బతుకమ్మలు, బోనాలను తీసుకొని వచ్చారు . కల బృందాలు అట-పాట లతో హోరేతిన్చినారు . తెలంగాణా కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు . అమరవీరుల బాటల నడుస్తూ ఉద్యమానికి పునరంకితం అవుతామని పిడికల్లు బిగించి నినదిన్చినారు . ఈ నెల 23 తేదిని డెడ్ లైన్ విదిస్తున్నామని , ఆ తర్వాత తెలంగాణాకు ద్రోహం చేస్తున్న సీమంధ్ర పాలకులను, పెట్టుబడిదారులను హైదరాబాదు నుండి తరిమేస్తామని అన్నారు .
1 comment:
Anna chala manchiga seemandravari javabu cheppavu valla kullu jathi guring chala chala baga gaddipettavu very very thank q
Post a Comment