The Pakistani Army puts up a white flag and accepts the slain bodies of its officers in this damning video. Pakistan lost more than 4000-6000 soldiers in the Kargil war, while India lost 500 soldiers. Pakistan generally disowned the bodies of most of its soldiers but accepted a few senior officers.
This day I remember the sacrifices made by Indian Jawans who laid down their Lives for the freedom of BharathMata . My homages to such Shaeed's who gave their today for our Tomorrow.
My brave Shaheed Jawans I bow to you for the courage you have shown at the battelfield , your sacrifice will always find its place in history and people will sing your song of Heroism.
Oh my Shaheed Jawans you were as brave as Abhimanyu . You have walked into Padmavyuham like Abhimanyu and fought like Him. For this Bravery We salute you and Bow to you . I Pray to Bharath Mata to bestow her blessings on you and may you all be born again on this Holy Land yet again .
Its the time to teach Porkistan(pakistan) a lesson for their misadventures . Beware Porkistani, you understand squarely that we loved our Jawans the minute they were born till you have killed them . We will avenge their deaths , Bharat Mata willing we will hoist Tri-Color Flag in Islamabad and all over Pakistan . And Pakistan will be erased from the Map forever .
Telangana Martyrs dead bodies too are insulted in 'Samaikya Andhra'
Well Done Harish Rao !!! Delhi's AP Bhavan SA employees deserve kicks. They have asked Delhi Police not to bring Yadi Reddy dead body to AP Bhavan, but shud be sent to cremation in Delhi itself. Who has the Cremation rights ?? Family members or AP Govt?? Yadi Reddy's blood relatives were in Delhi , how can 'fascist' Seemandhra Govt write letter to Delhi police to cremate the body . How dare they insult our Telangana Martyr's. Hereafter we wont slap you ppl , but BURN you to death. My Telangana Martyr's are not Orphans , 4.5 Crore Telanganites are with them and we worship their sacrifice, they are nothing short of Hero's for us.
Infact , Delhi AP Bhavan belongs to Telangana people, Hyderabad King Nizam acquired it. Then It was called Hyderabad House. After merger of Andhra with Telangana state in 1956 ,cunning Andhraites tookover & renamed it as AP Bhavan.
In "Samayikya Andhra", we are not even allowed to pay Homage to our Martyr's dead bodies & you expect us to forego our self respect & stay with you. if so, wot for?? In Delhi's AP Bhavan out of 50 employees , only 2 are from Telangana and they are of peon grade class IV employees. So, officer Jobs are for Seemandhraites and Chaprasi Jobs are for Telanganites. The awakened Telangana will not bear your Insults anymore, now its pay back time
Let the Seemandhraite's understand that their insensitivity is costing the lives of people of Telangana . All Suicides of Telangana Students are murders of Seemandhra Plutocrats.
Shame on Seemaandhra government cruelty, people are not allowed to see the dead body of Yadi Reddy, who committed suicide in Delhi for Telangana . Entire Shamsabad Airport has been turned into police camp. Seemandhra police arrests all Journalists at Shamsabad Airport to stop them taking pictures of Yadi Reddy dead body. Emergency invoked in Telangana ?? DGP & HYD Police Comm are from Seemandhra, after torturing OU students daily, now they Insult Martyrs dead bodies . We Vow to hit back with Vengeance .
Some People wont change , particularly SA 'Rakshasa Jati' . it dint allowed people to pay last rites to Martyr Yadi Reddy who committed suicide in Delhi for the cause of Telangana formation. It engaged 12 Ambulances took 4 different routes to reach Yadi Reddys home town. It was so cruel that , the minute dead body reached the village , Power was disconnected , whole village was in dark. In Samayikya Andhra even dead bodies have no rights to get last rituals. Only RAKSHAS can do something like this. Now the Telangana 'Deva Jati' has awakened to annihilate 'Rakshasas' and establish DHARMA.
The below is the suicide note of Sri Adi Reddy who committed suicide at Delhi's India Gate on 20 July for the cause of Telangana State . My voice choked and tears rolled down my cheeks, as i read his suicide letter.
ఆత్మహత్యకు ముందు యాదిరెడ్డి రాసిన పూర్తిలేఖ..ఉన్నది ఉన్నట్టుగా
సోనియా గాంధీజీ హమారా తెలంగాణ హమ్‌కో దేదో. మేరా ఆఖ్రీ ఇచ్చా హై. సోనియాజీ, రాహుల్‌జీ, ప్రధాన్‌మంవూతీజీ మేరా లాష్‌కో దేఖ్‌కే దేశ్ కా ప్రెస్ వాలొంకో మేరా విన్నప్ హై కీ ఆప్‌కా వీడియో కెమెరాస్ హమారా తెలంగాణ తరఫ్ మీడియా శ్రీ కృష్ణ కమిటీ 8 చాప్టర్ దేశ్ కా సామ్‌నే రఖియే.
హైద్రాబాద్‌లో ట్రేన్ ఎక్కే ముందు ఎన్నో విధాలుగా ఆలోచించిన. నేనేప్పుడో అనుకున్న 17-07-2011 లోపు ఎలాంటి ప్రకటన రాకుంటే ఢిల్లీ వెళ్లి ప్రాణత్యాగం చెయ్యాలని. నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్న. ఎందుకో నా మనసు శాంతంగా ఉంది. అమ్మతో మాట్లాడిన. చెల్లితో కూడా మాట్లాడినా. ఇక్కడికి వచ్చేముందు అమ్మను చూసి, అమ్మ చేతివంట కడుపు నిండా తిని, అమ్మ ఆశీర్వాదం తీసుకుని వద్దామనుకున్నా. కానీ నా లక్ష్యం కోసం ఎక్కడ వెనుకడుగు వేస్తానో అని భయం వేసి వెళ్లలేదు. నేను హైద్రాబాద్‌లో ట్రైన్ ఎక్కేసరికి ఏమీ అర్థం కాలే. ఈ ప్రాంతాన్ని వదిలి పోతున్న.
నేను ఎన్నో కలలు కన్న నా తెలంగాణను వీడిపోతున్న. మనసంతా భాద. నిజం చెప్పాలంటే నాకు తెల్వకుండనే ఇక్కడికి వచ్చిన. మనసులో ఒక్కటే ఉన్నది. ఇంకేం ఆలోచిస్తలేదు. నేను అనుకున్నది సాధిస్తా. అనుకున్నది చేస్తా. తెలంగాణ విముక్తి కోసం నేను ఉద్యమంలో ఒక బిందువునైతా. తెలంగాణ ప్రజలు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నరు. అదే సీమాంవూధలో ఎవడో చెబితే చేస్తున్నరు. ఇక్కడ తెలంగాణ వాళ్లకు ఒక్కటే తేడా. తెలంగాణలో ఉద్యమం తెలంగాణ కోసం చేస్తున్నరు. సీమాంవూధల చేపిస్తున్నరు. స్వచ్ఛందంగా చేయడం లేదు. ఎవడో లగడపాటిలాంటి కుక్కలు ఉసిగొలిపితే చేస్తుండ్రు వారు. తెలంగాణ ఎందుకు కావాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. అదే సమైక్యాంవూధకు కారణం ఒకటే చెబుతరు. అభివృద్ధి ఇది తప్ప వాళ్ల దగ్గర ఇంకేమీ ఉండదు. రుచి మరిగిన కుక్కలు ఊరికెనే వదులుతాయా, తరిమి కొట్టాలే, తరిమి తరిమి కొట్టాలె.
అప్పుడే తెలంగాణకు శాంతి. తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ వేరు కావాల్సిందే. మా భూమి, మా కొలువులు, మా నీళ్లు మాకు న్యాయంగా దక్కాలె. కాని ఇప్పుడు జరుగుతుంది వేరు. అనుబవించుడు వాళ్లు. అభివృద్ధి చేసినం అని చెప్తుండ్రు. అన్యాయంగా దోచుకునుడు తప్పితే, ఏం లేదు. తెలంగాణ రావాలని తెలంగాణ మొత్తం ఎదురుచూస్తున్నది. దొంగ దానం నాగేందర్, సర్వే, జైపాల్ రెడ్డి లాంటి ద్రోహులు తప్ప. వీళ్లు దొంగలల్ల కలిసిండ్రు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం. బయటి కన్నా ఇంటి దొంగలే ఎక్కువ మోసం.
జైపాల్‌డ్డి గారూ, మీరు నా నియోజకవర్గం అని చెప్పకోవడానికి సిగ్గుపడుతున్నా. తెలంగాణ కోసం మీరు రాజీనామా చేసి ఉంటే మిమ్మల్ని దేవుని లెక్క చూస్తుండె. తెలంగాణ ప్రజల ప్రాణాల కంటే మీకు పదవి ఎక్కువైంది. మీకు ఓట్లు వేసిన ప్రజలే మీ పేరు చెబితే చీదరించుకుంటున్నారు. ఇప్పటికైనా రాజీనామా చెయ్యాలె. మిగితావాళ్లను చేసే విధంగా ఒప్పియ్యాలె. తెలంగాణ కన్నా ఏదీ ఎక్కువ కాదు.
దానం నాగేందర్, ముఖేశన్నకు నా విజ్ఞప్తి. మీరు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డరు. ఇప్పటికన్నా ఇక్కడి ప్రజల ఆకాంక్షను మీరు గుర్తించండి. మనల్ని మనమే తిట్టుకుంట సీమాంధ్ర నాయకులకు తొవ్వ చూపిస్తున్నము. తెలంగాణ కోసం నేను నా ప్రాణం ఇస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను కోరుకునేది ఒక్కటే. అందరూ ఒక్కటి కావాలె, తెలంగాణ సాధించాలె. తెలంగాణ కోసం ముందుకు రాని వాళ్లను ఎవరూ ఏమనొద్దు. కానీ తెలంగాణ దెబ్బ ఎట్లుండాలంటే వాళ్లు మల్లా ఎసుంటి పదవి కాదు, వాళ్ల రాజకీయమే నాశనం అయ్యేటట్లు చెయ్యాలె. తెలంగాణ వాళ్లు ఓట్లు వెయ్యకపోతే సీమాంధ్ర నుండి ఇక్కడికి వచ్చిన వాళ్లు ఓట్లు వేస్తరని మీరు అనుకోవచ్చు. కానీ వాళ్లు కూడా తెలంగాణకు అనుకూలం అని మీరు మరిచిపోకుండ్రి.
సోనియాగాంధీజీ
సోనియాగాంధీ గారు మీరు తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర నాయకులు అడ్డంగా సంపాదించిన ఆస్తుల గురించి ఆలోచిస్తున్నరు. మీరు మౌనం వీడండి. తెలంగాణ ఇవ్వండి. నాకు చాలా భయంగా ఉంది. మీ పార్టీ తెలంగాణల రోజుకో డ్రామా ఆడుతున్నరు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇప్పటికీ నమ్మే పరిస్థితి లేదు. వాళ్లు రాజీనామా చేసినా, నిరాహార దీక్ష చేసినా మీరు చేపిస్తున్నరని అందరి అనుమానం. తెలంగాణల ఇప్పటి వరకు 600 మందికి పైన విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిండ్రు. మిగితా సోదర సోదరీలను కలిపితే ఆ సంఖ్య వెయ్యి దాటుతదేమో. సీమాంవూధులతో మేము ఇంకా అయిదు, పది ఏండ్లు ఉంటే మా తెలంగాణ ఉనికికే ప్రమాదం. తెలంగాణనా ఎక్కడి తెలంగాణ. ఆంధ్ర ఆంధ్రవూపదేశ్ అని అనే పరిస్థితి వస్తది. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర మంటగలిసి పోతది. తెలంగాణ, తెలంగాణ ప్రజలు బాగుండాలంటే తెలంగాణ ఇచ్చి తీరాల్సిందే. తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలకు దక్కాలంటే తెలంగాణ వేరు కావాల్సిందే. తెలంగాణల ఉద్యమం మీ పార్టీ చేతులకు పోతదేమో అని భయంగా ఉంది. నాయకులు, తెలంగాణ ప్రజలు మొత్తం తెలంగాణ కావాలని కోరుకుంటున్నరు. అలుపెరుగని ఉద్యమం చేస్తున్నది మా తెలంగాణ మాకు ఇవ్వండి. మాకు విముక్తి ఇవ్వండి.
ప్రధానమంవూతిగారూ,
మా తెలంగాణను అడిగితే అంతమంది పోలీసులు ఎందుకు? మరి తెలంగాణ పాకిస్థాన్ బార్డరా? బంగ్లాదేశ్ బార్డరా? మేము వేరే దేశం అడుగుతలేం. భారత రాజ్యాంగానుసారం మా హక్కును అడుగుతున్నం. మా హక్కుని అడిగితే అణిచివేస్తుండ్రు. ఇదెక్కడి న్యాయం. తెలంగాణ ప్రజలు భారతీయులు కారా? తెలంగాణ ప్రజలు తమకు అన్యాయం జరిగింది కాబట్టే మా తెలంగాణ మాకు ఇయ్యమని అడుగుతున్నరు. అయినా కొత్తగా రాష్ట్రం అడుగతలేము. ఉన్న తెలంగాణను ఇయ్యమంటున్నం. మీరు మమ్మలను సంతోషంగా బతకాలని కోరుకుంటే వెంటనే తెలంగాణ ఇయ్యండి. సీమాంధ్ర ప్రజలు మా తెలంగాణల స్థిరపడిన వాళ్లు తెలంగాణల పూర్తి స్వేచ్ఛగా బతుకుతున్నరు. ఉంటరు. కొందరు దొంగ నాయకులు వాళ్లకు లేనిపోని మాయమాటలు చెప్పి భయవూభాంతులకు గురిచేస్తున్నరు.
వాళ్ళు సంఘవివూదోహులకింద లెక్కనే. సీమాంధ్ర నాయకులకు గాని అధికారులకు గాని వాళ్ల పెట్టుబడులు న్యాయబద్ధం అయితే భయమెందుకు? వాళ్లు అన్యాయంగా ఆస్తులు సంపాదించిండ్రు. అందుకే భయం. ఇగ వాళ్ల మీడియా తెలంగాణ సింగపూర్ లెక్క ఉన్నదని చూపిస్తరు. వాస్తవం ఏంది అనేది వాళ్లకు తెలుసు. తెలంగాణ ప్రజలు అసలు సిసలైన భారతీయులు. అందుకే శాంతియుతంగా గొప్ప మార్గంలో ఉద్యమిస్తున్నరు. ఎవరన్నా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వాళ్లను ఏమీ అనడం లేదు. ఇప్పటి వరకు మా నాయకులనే మేము అన్నంగానీ వాళ్లను గుడ్లతో, టమాటాలతో కొట్టలేదు. ప్రధానమంవూతిగారూ... మా తెలంగాణ మాకు ఇవ్వండి. తెలంగాణను విముక్తి చేయండి.
సీమాంవూధవాళ్లు మా కొలువలల్ల అన్యాయంగా ఉన్నరు. మా నీళ్లను మళ్లించుకున్నరు. మా వనరులను దోచుకున్నరు. మా తెలంగాణ పదవులు వాళ్లే అనుభవిస్తున్నరు. తెలంగాణ భూములలో 60 శాతం వాళ్ల చేతులల్లనే ఉన్నయి. ఇది పెద్దమనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించి చేసిందే. అయనా ఇప్పటివరకు తెలంగాణకు దేంట్లో న్యాయం జరిగిందని? ముల్కి నిబంధనలు అమలు కాలే. దొంగ జీవో 610 అమలుకాలే. తెలంగాణకు అన్యాయం జరిగింది. జరుగుతూనే ఉన్నది. ఇప్పటికన్నా తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ మనుగడే ప్రశ్నార్థకం అయితది. వాళ్లు మా ప్రాంతంను కబ్జా చేసిండ్రు. మా కుటుంబాలను కూడా కబ్జా చేస్తున్నరు. నా కుటుంబంలనే ఒక ఆంధ్రది వచ్చింది. మా నాయన సావుకు కారణమైంది. నా నాయనమ్మకి విషమిచ్చి చంపించింది.
ఇప్పుడున్న మా నాన్న తమ్ముడిని ఏదో ఒక రోజున సంపుతది. మాకు వాళ్ల ఆస్తి అక్కరలేదు. ఆయన బాగుంటే చాలు. హైద్రాబాద్‌లో ఉన్న భూములు ఎక్కడికి పోయాయి. ప్రభుత్వ భూములు ఎట్లా అన్యాక్షికాంతం అయ్యాయి. అవి ఎవరి చేతుల్లో ఉన్నాయి. హైద్రాబాద్ సీమాంవూధతో కలిసినప్పుడు ఎలాంటి షరతులు విధించిండ్రు. అవి ఎంతవరకు అమలు జరిగినయి. తెలంగాణకు ఇప్పటి వరకు ఏ అభివృద్ధి మండలి న్యాయం చేసంది. ఇప్పటి వరకు ఎన్ని కమిటీలు వేసిండ్రు. ఏ కమిటీ అమలు కాలే. తెలంగాణకు అన్యాయమే జరిగింది. 610 అన్నరు. ముల్కి అన్నరు. ఏవీ అమలు కాలేదు. సీమాంధ్ర నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ఇయ్యాల్సిందే. మాకు ఏ అభివృద్ధి మండలి వద్దు. తెలంగాణ కావాలే. హైద్రాబాద్ రాజధానిగా ఉండాలె. హైద్రాబాద్ తెలంగాణ సొత్తు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ అభివృద్ధి చెందింది అని అంటున్నరు. మరి అభివృద్ధి మండలి ఎందుకు అంటే వాళ్లే చెబుతున్నరు తెలంగాణ వెనుకబడి ఉన్నదని. మాకు ఏ మండలి వద్దు. ఏ ప్యాకేజీ వద్దు. తెలంగాణ కావాలే.
సీమాంధ్ర ప్రజలంటే తెలంగాణ వాళ్లకు ఎలాంటి ద్వేషంకాని, పగకాని లేవు. అట్లుంటే ఉద్యమం ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా వాళ్లతో కలిసిమెలిసి ఎట్లుంటరు? వాళ్ల దగ్గర పనికి ఎందుకు పోతరు? వాళ్లతో కలిసి దందాలు ఎందుకు చేస్తరు? సీమాంవూధుల మీద నిజంగా కోపం ఉంటే వాళ్లు మా హైద్రాబాద్‌ల ఉండేటోళ్లా? ప్రతీ సీమాంధ్ర నాయకులకు ప్రజలకు తెలుసు హైద్రాబాద్ తెలంగాణ గుండె అని. సీమాంధ్ర ప్రజలకు కూడా వాళ్లక సొంత రాజధాని కావాలని ఆకాంక్ష ఉన్నది. కానీ కొందరు దొంగ నాయకులు సీమాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరు. సీమాంధ్ర ప్రజలు ఇప్పటికైనా మీరు సొంత రాజధానిని నిర్మించుకొండి. మీరు మా శత్రువులు కాదు.
మీరు అంతో ఇంతో చాలా బాగున్నరు. మీ నాయకులు మాకు అడ్డుపడకుండా వాళ్లను నిలదీయండి. మద్రాసు నుండి హైద్రాబాద్, ఇక్కడి నుండి ఇంకో దగ్గరికి ఎందుకు? ఇట్లా మీకు సొంత రాజధాని ఉంటే చాలా బాగుంటది. హైద్రాబాద్ తెలంగాణ సొత్తు. తెలంగాణ రక్తం, తెలంగాణ శ్రమతో నిర్మిచబడ్డది. తెలంగాణ నుండి హైద్రాబాద్ వేరు అనే ఊహ కూడా భరించలేం.తెలంగాణల మీ డ్రామా ఆపెయ్యండి. తెలంగాణ కోసం ఇంకో ఒక్క చావు. నేను బూడిదవుతున్నాను. తెలంగాణల ఒక్క ప్రాణం పోకూడదు. అట్ల పోకూడదంటే తెలంగాణ ఇయ్యండి. తెలంగాణ కోసం నాదే చివరి బలిదానం కావాలె. ఇంక ఎవ్వరూ ప్రాణం తీసుకోవద్దు. తెలంగాణను మీరు ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది.
నేను ఇద్దరిని క్షమించమని అడుగుతున్న
అమ్మా నన్ను క్షమించు. నేను తెలంగాణ కోసం వెళ్లిపోతున్నాను. నిన్ను నేను చాలా బాధపెట్టిన.. ఇందు నన్ను మన్నించు. ఇన్ని రోజులు నాకు తోడుగా ఉన్నావు. నీకు అన్యాయం చెయ్యలేను. నాకు ఏం చెయ్యాలో అర్థం అయిత లేదు.
జై తెలంగాణ
The Telangana movement is driven by a solid student fervour. The United Andhra agitation has none.
JANA BAI, a tribal girl from Nizamabad district, is said to have set herself on fire during a TRS rally for the sake of Telangana, and suffered 80 percent burns in the process. Similarly, a 19-year-old from Mehdipatnam, Arige Saritha blamed Andhra Pradesh Chief Minister K Rosaiah and Chandrababu Naidu for obstructing the carving out of a separate state in her suicide note. There is no doubt that the real drivers of the Telangana movement are the students, especially of Osmania University.
The United Andhra Movement, on the other hand, has no comparable student fervour. At Andhra University, Vishakhapatnam, the response to the anti-Telangana stir is lukewarm. With the protests in Osmania University and across Telangana gaining unprecedented momentum, proponents of United Andhra are trying hard to create new voices of dissent — but invariably proving unsuccessful in thwarting the Telangana agitation.
If further proof was needed that Andhra’s students are shying away from politics, it was again available, same time, same place. A bus-load of teachers led by a retired Andhra University professor Jacob Sastry were shouting ‘Jai Andhra’ on top of their voices. Sastry is the founder of the Samaikya Andhra Forum that he founded with like-minded teachers in a bid to “fill the total absence of voices, except a couple of students, for a United Andhra”. That day, his cause did not attract even a couple of students.
All attempts at enforcing bandhs in support of Samaikya Andhra (United Andhra), in fact, have met with a tepid response across the Seemandhra and Coastal region. On 8 July, calls for bandhs in Ongole, near Guntur just saw a handful of students taking out processions. On the same day in Guntur, a bandh call by the Samaikya Andhra Parirakshana Samithi went unheeded, with schools and shops remaining open. This is the city which many term as “Andhra’s alternative to Hyderabad” in the event of a bifurcation.
The United Andhra movement, therefore, seems to have become a playground for vested political interests that are putting up intellectuals and gullible students as fronts in a bid to protect business interests in the Telangana region. It stands little chance against the more focussed and grassroots-oriented Telangana movement. “Everybody knows that politicians Lagadapati Rajagopal, Kavuri Sambasiva Rao and JC Diwakar Reddy are the ones instigating a counter to the TRS-led Telangana movement
A student from Warangal (in the Telangana region) flings a stone or a Molotov cocktail to secure his future. Like 28-year-old Venkat Rathod of Hyderabad’s Osmania University, who could be seen pelting stones at policemen stationed at the university gates. Unlike most of his co-agitationists, who are primarily arts students, he has an MSc in physics. “I went for a job to the Chaitanya Junior College as a lecturer in physics,” says Rathod. “Once they learnt I was from Warangal, they told me I would get the job on condition that I also take care of supervising the cleaning of the classrooms. For 6,000 a month, I was working 12 hours a day. Then one day I could not take it any more, quit the job, signed up for a media course and joined the agitation.”
Similarly, Jayprakash Ankam, a journalism graduate from Osmania University, was shown the door when he went for a job to a media house owned by a wellknown media baron and politician. A triple gold medalist, Ankam says, “They told me they could not expect someone from Adilabad to do unbiased reporting for an audience that primarily constituted people from Andhra.” Feeling the odds were against him in the job market, he went back to university and enrolled for a PhD, where he gets a stipend. “All I can hope is that the new state is created and we will live without fear or favour in Telangana. I will do whatever it takes to achieve that,” he now says
PRO TELANGANA students are not just raising an anguished cry against a flawed system, but a systemic bias against an entire community from a particular region. Violence, like burning vehicles, becomes a song of redemption. Many young people have died under mysterious circumstances, their bodies cremated or without any post-mortem, branded suicides by Telangana protagonists. Suicide notes have been recovered but their veracity never checked.
On the other hand, there is the indifference of students from the Andhra region, which stems from the comfort that history is on their side and that the benefits of the present will translate into a future that is yet inconceivable to their counterpart in Telangana. The Telangana student is distraught because the upper echelons in private companies take a jaundiced view of his credentials. Yet curiously, the Srikrishna Committee Report’s pitch for a United Andhra is based on the waning influence of public employment in the state.
The United Andhra movement is like an exhumed body being administered electric shocks in the hope of a miraculous resuscitation. While there are more pressing issues at hand for students of Andhra University to protest about, their counterparts at Osmania, spearheading the Telangana movement, have relegated everything else to the background for a separate state. But sadly, despite having started off the Telangana agitation in 1969, students now risk being used as gasoline in the fire when four decades down the line, they should have been the torchbearers.
Its Raining since morning in this part of the city. Its so Romantic & great feeling when you woke up to this kind of weather. The problem with Rainy season is , trips to restroom increases :) . If you are at work place, Imagine walking 10 times the Aisle to restroom and being watched every time by those dozens of weary eyes, it can sometimes make you sick and stop you from going for a Leak-Out ....lolllll
Rainy days can be womens worst nightmare(Ladies, correct me if iam wrong) . Since the day of Evolution Rain and Woe-man(woman) are biggest rivals . Men have little woes compared to Woe-Men during Rain fall . They can easily find a shelter and never care who’s standing next to him, its not so easy for Woman .
Above all Rain bring fears of washing away her thick make up which in turn expose the ugly face ( Ladies, fun intended here , no offence meant ) . A woman spends hours together in front of mirror to apply tons of make-up to look beautiful;) . Her hours of efforts goes washed the minute sky open the taps .
A small misjudgement while passing by the way may land her costly high heeled Chappals with less sole grip to slip splashing in puddle and the dirt that rise spoil her costly designer lower garment . I have seen at least a dozen women in my lifetime with high heels, losing the grip on roads or on wet slippery indoors and falling on their butt. Above all she is always concerned of droplets that can make her glowing scented hair turn frizzy and ruin, which she made it to best looking, visiting a up-market hair stylist. Not want to being get raped this way by nature, they feel safer to stay indoors.
Women love Rain if they have Umbrellas . During my Journey to work this morning , I have seen women on streets proudly sporting all kinds/colours/sizes of umbrella much to envy of Men . I have seen all kinds of Umbrellas sizes, ranging from small/medium/large and over sized ones. Colours from black, red, orange, blue, diff mixed colours , flowers printed and many. Some were of longer ones with size of walking stick , some were foldable , remaining were the size of palm .
Men have only one prob during Rainy season . Most of the men feel its Oldish or Girlish to sport umbrella and thus prefer Jerkin. Where as Jerkin cover only small part of the body , and this shyness of not using Umbrella make them to sit all the day at work with a wet underwear. Still men shy away using Umbrellas .
I dunno if ever these will stand to heavy blow-out of squalls. Iam not doubting Umbrellas standing up to wind blow outs, Iam more worried about these dieting “ size Zero” thin luking modern day fashionable Girls, during high winds . Will their(size Zero Girls) feet hold to ground during high winds ?? may be all these “size Zero” ladies shud keep some extra weights in their pockets and bags from being blown away.
Not just for Humans , Water is an element of Romance even to Animals . Watch male –female of any species in Rain , they turn romantic and ready for an playful session . This animal thing of liking water/rain is profoundly seen in Men & Women equally.
The above write-up does not validate that all the Girls hate Rain . Nope, even though they have some hardships , they too love this season. They feel its too romantic . Most of the hit romantic songs in Bolly/Tollywood or picturised on women playing in Rain. All filmy Rain songs have atleast one kissing scene and Indian girls always relate their life to Movies . To be frank its Movies & Novels which made Girls believe Rain, as a Romantic one.
Guyz , If you have an Girl-Friend and never kissed her before , and dying to steal one from her, then this is the season to take a chance . Girls Love being kissed in Rain . They feel its romantic. Guyz , I guarantee you , its an fool proof and age old tested formula, dare for it and go for your KISS while its Raining . No Girl will ever say No. One has to be watchful , do it in lighter Rain , not when its flooding . If its not raining and your heart is longing for it then the couple can ‘reconstruct’ the rainy scene under shower ;)
While writing this piece a friend called me over my mobile , an simple courtesy call . Asked me what Am i doing , xplained him about this write up . For a moment he disagreed with me and said kissing in rain is nice but not a heaven kind of feel .
To prove my point I told him to close his eyes and concentrate on my words . I asked him to Imagine a passionate kiss under open sky while its Raining. Hold the hands of Girl (defi not the wife’s ;) ) of your liking , and just then water (rain) drops over her scented silky hair making it wet and passing on making whirlpool in her eyes , kissing the lips, dripping down on to her body turning , twisting at every curve of her body, on the way making her designer clothes stick close to body, and chillness of wet body longing for an alien touch , which instantly bought few shivers down the spine . And the sound of rain falling on parked cars, canopies, roofs creating a background music , lightening giving you the needed visibility . Can there be ever a better romantic situation for kissing , than this ??? I stopped my narration after hearing heavy breathing from other side . Asked upon again, he now agreed with me in total, that kissing in Rain can be romantic . Unlike my above friend , I think more brave people will agree instantly with me on this subject.
FYI : There's an website which tells you if its Raining in particular city or not . It needs to be supplied with the name of the city which you wanna know about . http://isitRaining.in/ This site broadcasts that it tells even the weather conditions of the city .
Thosands of Telangana students planed to sit on Indefinite Mass Hunger Strike from July 11th at Arts Coll, OU Campus. To stop students leaders marching towards OU , Police has arrested hundreds of Telangana activist in all the Telangana districts . Come what may, Mass Hunger Strike will go on at Arts Coll, OU campus. Seemandhra Plutocrats are now using Police to harass/torture the Telangana activists. For sure Telangana Warriors will HIT back with vengeance.
Today is "Toli (first) Ekadasi " . A pious day in Hindu Calender . Hindu’s across the globe will fast in devotion for Lord Vishnu . Hindus believe that one who fasts today attain MOKSHA . On "Toli Ekadasi' , Deva-Jati of Telangana students sat on Mass Hunger strike at Osmania University Campus . Seemandhra Rakshasa rulers are using all rakshasa methods to curb it. As of now hundreds of students have successfully sat on Hunger strike. Now Who had the Last Laugh ??
Arrests cud not stop Telangana students from storming Osmania University, for Hunger Stike. SA-Govt has deployed 25,000 Armed Police in HYD city & out of it 3000 just in OU. It bought Dog Squad ,Tear Gas Squad, Horse battalion, Water canons, Teargas vehicles, 3 layers of barbed wires, 144 section, PD Act, 3 layers of barricading, Roof watch towers, 'stand-to' orders , fibre lathis, Guns with Rubber bullets, Noise making grenades and what not ...the only thing now left is Army tanks & Fighter/Bomber Planes. Still hundreds have reached OU Campus & sat on Hunger Strike
To stop Live TV telecast of the events , Police have vacated all OB Vans of News Channels from OU campus , their Live cables were cut . Seemandhra Police is hell bent on curbing peaceful protest . Middle of the night yesterday , police landed in neighbouring colonies of OU and ransacked the houses . Local women resented with chilli powder and broom sticks , and police had to flee seeing the telangana women fury.
In HYD we the natives are not allowed to protest on Gandhian line . Seemandra looters like YS Jagan - CBN can do fake Deekshas for 7 days with out any permission , but Sons of soils are hounded out by Lathis , Tear gas & Rubber bullets . Shameless SA Police cud not arrest Bhanu ( Suri Killer) till now , but show their barbarity on innocent students .
Usually Police force is one last option used by the respective governments to curb the public unrest . There are strict guidelines world wide on usage of police force in curtailing any protest . But Seema –Andhra Police Department seems to elude any such guidelines against the protesting Telangana Students . Its in Impression that brutal use of force will deter the confidence of Telangana Students . If this cud be true Seprate Telangana Statehood agitation wud not have hold these many years .
During 1969 Telangana agitation , Seema-Andhra Chief Minister Sri Brahmananda Reddy used Police to control the movement . Then Police showed their loyalty by firing indiscriminately upon the Telangana Students . 390 Students were then killed in Police firing . The killers “ Statue “ was erected all over Telangana region , but the Martyrs cudnt even find suitable place in government records .
The same saga is repeated today again in Osmania University and other areas of Telangana . In recent past many Rubber bullets/Pellets, Tear Gas Shells and Noice making Grenades were fired on Osmania University students , Still the Heroes hold the bastion . Due to Holidays most of the Osmania University students went to their Native places , hardly 100+ students now live in OU Hostels. This small contingent of students day after day are braving the lathi charges and those Hundreds of Bullets/Pellets/Tear Gas Shells and Sound making Grenades . 3000 strong contingent of Para Military / Police with modern Gears & equipment cud not take over the FORT of Osmania University. Sons of the Soil still rule the roost in OU and all over Telangana.
Jai Ho Telangana Vidyarthi , Jai Ho !!! Letz fight to liberate our Mother Land from the clutches of Seemandhra Plutocrats.
To be “alone” is like an curse and boring as well. I have enforced draconian ‘loneliness’ unto myself as I came back to my home town at the start of week itself . The two day Telangana Bandh has made me to travel back to my Home town . All the day was at home all alone and my parents are now in USA. To be alone at home is bit boring as it tests your patience . Loneliness is like wolf at the door step ready to pounce . Physical absence of our loved ones can cause lot of sorrow at times. As I came back so early now I have to bear it until I get back to work on Monday .
To be alone inside the four walls , with no love being expressed or received is an big punishment . I often have to hold back the emotions. Not just emotions, these days I am gasping with my daily chores as well. I feel like an small boy left alone in middle of forest and asked upon to survive on his own . I felt loneliest on the train coming back home during travel from HYD as I know an empty four walls awaits me. Now I look forward and wish this emptiness (loneliness) to end ASAP.
As my parents are in USA , these days are tough. Couldn’t cope up with the reason of not being with parents during my stay at my home town. I had to woke up to emptiness and to a silent deserted house with no one around. No one to ask if I slept well , No one to smile at , No one to caress me with affection . The pain of being ‘alone’ is back.
Being in HYD most of the time I barely knew the neighbours. With all the problems , managing the house is not an easy task as I had felt all these years. Simple things like shopping at the Kirana (Grocery) store, finding laundry and the bedding and linen was like an gigantic task…Ufffffff… the thousand and ten things a Mother/ Woman does to make her home …. Managing a House, Is not an easy task as we Men assume .
Even though I consider myself a good cook , now milk boiling too has become an gigantic task for me . Its not that I dunno how to make it boil , but yesterday I got distracted and forgot that I had put Milk on stove . I recollected only when burnt smell has surrounded me . That made me to rush towards kitchen , knocking down few things on my way, only to find totally burnt and blackened vessel . The charred burnt smell in kitchen was so strong that I had gasped for breath . When you are alone even small things like this one can dent your fragile mood .
But as day passed on, Mother nature was kind to me and sent her beloved Rain to make my Mood. What this Rain has done to my lonely mood is inexpressible. Thank You My Rain. By evening rain took over the city and it poured until early this morning. I love the sound of water . I sat in the balcony with Old Hindi film songs playing in background , watching the Rain drops ,sipping Hot Tea and reading Jeffrey Archers Novel, ‘A Prisoner of Birth’ .
Yesterday when I woke up from Noon nap , the weather was so cold and I felt like tasting hot Bhajjiya ( eatery made of green chillies) . Luckily, I had green chillies in my refrigerator. So I decided pampering my taste buds with hot Bhajjiyas . I really had to sweat it out in kitchen , but made myself a good ones, it tasted very HOT(spicy) .
As I ate them my tongue was on FIRE and my nose started to run, hankie was of no help . Though I enjoyed it while eating, little did I know then the aftermath effects of green chillies. Yesterday while eating Bhajjiya, the FIRE was on my tongue , but today morning the same FIRE was somewhere else in back Haha… The POWER of the green chillies was intolerable this morning. Lolllll …..
With overnite Rain , The weather is so gorgeous this morning, its cloudy, chilly and bit windy. I wud like to take the advantage of this beautiful weather. So I wanna get off from my Laptop and play on my favourite Old Hindi film songs while I prepare myself a Hot lunch.
P.S :: I normally take my personal feelings only on to Facebook wall and never bring it on to my Blog. Recently one of my friend suggested me to write few on neutral topics and asked me to go less on Politics . Heeding to his advice I dare to publish this post on my Blog (and on Facebook simultaneously) .
ఈ రోజు విశాఖపట్నం ముద్దు బిడ్డ , మాన్యం మహారాజు అల్లూరి సీతారామ రాజు (జయంతి) పుట్టిన రోజు. నల్గొండ జిల్లా లో, నిజాం రాజు నిరంకుశ పాలనను ఎదిరించి తుపాకీ గుళ్ళకు బలియినా అమర వీరుడు దొడ్డి కొమరయ్య ప్రాణ త్యాగం చేసిన రోజు. నిన్న గోల్కొండ లో బయలుదేరిన దుర్గమ్మ ఈ రోజు తెలంగాణా అన్ని గుడి లో అడుగు పెట్టి బోనాలు శుభా ప్రారంబం అయ్యే రోజు . ఈ రోజు అమెరిక దేశానికి స్వతంత్రం సిద్దించిన రోజు , ఈ రోజే తెలంగాణా స్వాతంత్రానికి అసెంబ్లీ , పార్లమెంట్ వేదిక గా యుద్ద శంఖనాదం మ్రోగిన రోజు, 4.5 కోట్ల తెలంగాణా ప్రజలకు నేడు పండుగ రోజు.
ఈ రోజు చరిత్ర పుట్టల్లో మరో ఘట్టం ఆవిష్కారం అయ్యే రోజు . 73మంది MLA లు , 11 మంది MPలు మరీయు 15 మంది MLC లు తెలంగాణా ప్రజల ఆకాంక్ష కు అనుగుణంగా రాజీనామా చేసిన రోజు . భూమి కోసం , భుక్తి కోసం , బతుకు కోసం సీమంధ్ర రాజకీయ దోపిడీ దొంగల నుండి ముక్తి కోసము నేతలంత జెండా లు అజెండాలు పక్కన బెట్టి , తెలంగాణా స్వతంత్రం కోసం పిడికిలు బిగించి , ఒక్క తాటి ఫై వచ్చి యుద్ధ భేరి మోగించిన రోజు.
తెలంగాణా చీమల దండు కదిలింది , డిల్లి పాములా గుండె అదిరింది . రాజీనామాల తో తెలంగాణా పొట్టేళ్ళు ముందుకు డుకినాయ్, సీమంధ్ర రాజకీయ నక్కలు పరుగులు తీస్తున్నాయ్. రాజీనామాల తో తెలంగాణా వీరులు పోరు బట లో కదిలిండ్రు దండోరా మొగిన్చిండ్రు, గల్లి - గల్లి లో కదిలినారు డిల్లి వైపు వెళ్తున్నారు , దడ- దడ ఉరుములవలె డిల్లి వీధులలో ఉరుముతున్నారు , డిల్లి నవాబులు గడ గడ లాడుతున్నారు , గమ్యాని ముద్దదేదాక , తెలంగాణా రాష్ట్రం వచ్చేదాకా మడమ తిప్పమంతున్నారు
తెలంగాణా అమరవీరుల ఆశయాల సాధన కై రాజకీయ పదవులను త్రుణ ప్రయముగా త్యాగం చేసిన మా త్యగాదనులకు మా ఉద్యమ జోహారులు. రాజీనామా చేసిన మా ప్రాంత నాయకులు మా హృదయాలు జయించినారు , మా హృదయ సామ్రాట్ లై నిలిచినారు . కష్ట నష్టాలూ ఎన్ని ఎదురైనా సరే, మా త్యగాదనులరా మిమ్ములను గుండె లో పెట్టుకొని గుడి కట్టుకుంతం, మీ వెంట 4.5 కోట్ల తెలంగాణా ప్రజలు భుజం తో భుజం కలిసి మీ వెంట నడుస్తాం . రాజీనామా చేయని నాయకులను మాత్రం వెంటాడి వేటాడి తరుముతాం .
హైదరాబాద్ MLAలు తెలంగాణా కోసం రాజీనామా చేయరని విష ప్రచారం చేసిన సీమంధ్ర మీడియా కు చెంప పెట్టు పెట్టాడు PJR కుమారుడు మా జూబిలీహిల్స్ MLA విష్ణువర్ధన్ రెడ్డి . అందరికన్నా ముందు రాజీనామా చేసి మిగితా వారిక ఆదర్శంగా నిలిచినాడు. ఆంధ్ర సెట్టిలర్లు ఎక్కవగ ఉండే జూబిలీ హిల్స్ MLA పదవి కి రాజీనామా చేయడం సాహసం తో కూడినది . ఇలాంటి త్యగాదనులను ఎన్నటికి మరవం. విష్ణువర్ధన్ రెడ్డి నిన్ను మా గుండెలో దాచుకుంటాం .
ఓరి సీమంధ్ర నాయకులారా.... మీరు ఇంత కాలం, ఒళ్ళ పొగరు తో నా తెలంగాణా ను కాల్చివేసారు , మీ దగ్గర రాజకీయ శక్తి ఉంది గదాని , అదికార గణం ఉంది అని , మీ వద్ద ధనం ఉంది గదాని, ఇశ్వర్య మదం తో మీరు చేసిన అన్యాయం కు ఇక రోజులు దగ్గర పడ్డాయి ... తెలంగాణా బిడ్డ ఇప్పుడు యుద్ద బాట పట్టిండు , పిడికిలు బిగించిండు , ఇక నీ దోపిడీ పాలనా ఎక్కువ రోజులు సాగదు , సాగదు, సాగదు.
రాబిస్ సోకినా రెండు ఉరి కుక్కలు తెలంగాణా వాదుల ఫై మొర్గుతున్నాయి . లగడపాటి గాడు వేసే బిస్కట్ లకు ఆశ పది నోర్లకు పని పెద్తున్నాయి . ఈ వీడి కుక్కలైన దానం నాగేందర్ ని , ముకేష్ ని మునిసిపాలిటి వారికీ అప్ప చెప్పలే . మెట్రో రైలు వల్లా జర్గుతున్న అన్యాయాలను ప్రశ్నించినదుకు కే సి ర్ ను హైదరాబాద్ లు తిరగానీయరత . ఏమి రా భాయి ముకేష్ హైదరాబాద్ మెట్రో చక్రాల కింద ప్రజల జీవితాలు నాశనం అవతుంటే నీ కంటి కి కనిపిస్తా లేదా ?? ఏమి రా భాయి నాగేందర్ చిల్లర బతుకు బతికినా నిన్ను ఎమెల్యే చేస్తే , మంత్రి వయి మా బతుకులనే చిందర వందర చేస్తావ???
ఈ మంత్రులు , హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటూ మా ఉద్యోగాలను గా ఆంధ్రోలు దోచుక పొతే మాట్లాడారు , మా భూములను కబ్జా చేస్తే నోరు ఇప్పారు . లగడపాటి గాడు , రాయపాటి గాడు తెలంగాణా ఫై నీచంగా మాట్లాడ్తే , మీరు ఉల్కరు పలకరు . ఏమి రా అవుటర్ రింగు రోడు, మీ దొంగల మూటా నాయకుడు YSR గాడి కబ్జా భూములో నుంచి పోతుందని దాని రూటు మర్చలేదా ?? కాని మా జీవితాల తో చెలగాటమాడుతున్న మెట్రో రైలు ను జేర అంత రూటు మార్చండి అని KCR అడుగుతే పిచ్చి పట్టిన కుక్కలు లాగ మొరుగుతర??? అసలు మీ లాంటి చిల్లర్ గాళ్ళను ఎన్నుకొని మేము గలత్ చేసినం . నా కొడుకులారా మీరు మల్లి ఎలక్షన్ల అప్పుడు వస్తార్ కదా అప్పుడు రుచి చూపిస్తాం ' తెలంగాణా లాత్ ' ఎట్లా వుంటాదో . అప్పుడు మేము జాడీచ్చి తంతే ఎల్లెల్కల పడాలె.
వోరేయి చిల్లర మంత్రులారా తెలంగాణా దెబ్బ ఏందో , ఎలా ఉంటాడో దెబ్బలు తిన్న మీ పార్టీ నాయకులను అడుగండి , వాళ్ళు దాని రుచి గురించి రోజంతా చెబుతారు . నిజాం నవాబునే ఉరికిచ్చినోలం రా , రాజాకర్లనే తన్ని తరిమినోల్లం , మీరో లెక్కన మాకు . రండి రా మీకు దైర్యం ఉంటె సుల్తాన్ బజార్ లో తేల్చుకుందాం . తెలంగాణా రాష్ట్ర వ్యతిరేకంగా గని మాట్లాడితే పాత చెప్పుల తో తిరలేసి - మరలేసి కొడుతం . మీ నరం లేని నాలుకలను కోసి కారపు పొడి పెదతం. మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాం , మారండి , తెలంగాణా కొరకు లేచి నిల్చొంది లేదా మే బతుకులతో మేము తొక్కుడు - బిళ్ళ ఆడుతాం . కర్ర కాల్చి ముతుల ఫై వాతలు పెదతం . బొంద తీసి కిలో మీటర్ లోపల బొంద పెడుతాం.
మీ లాగే నాగం జనార్ధన్ కూడా విర్రవీగిండు , ఆంధ్ర-బాబుల వేసే బిస్కట్ లకు ఆశ పది నోటీ కి వచ్చినట్టు మాట్లాడిండు . అసొంతోన్ని దొరికిచ్చుకొని ఉస్మానియా యునివర్సిటీ లో గల్ల అందుకొని దంచుతే, ఆ దెబ్బలు తట్టుకో లేక అయ్యా బాంచెను, కలుమోక్కుతా అన్నాడు . దెబ్బకు ఆంధ్ర బూతం వదిలి “జై తెలంగాణా” అన్నాడు . మీకు నాగం జనార్ధన్ కు పట్టిన గతే పడుతది. మొక సూసి కొడుతం , సకలం-ముకాలం వేయించి మరి దంచుతం . తప్పు అయింది అంటూ బషికిలు తీసేదాకా “ జై తెలంగాణా” అంటూ ముక్కు నెలకు రాసే దాక ఎసుడే ఏసుడు, దంచుడే దంచుడు .